Author Profile - Bojja kumar

Name Bojja kumar
Position Sub Editor (Movies)
Info Author Profile - Bojja kumar

Latest Stories

‘బాహుబలి-2’ ఆడియన్స్ టాక్: కొందరు నెగెటివ్‌గా...

‘బాహుబలి-2’ ఆడియన్స్ టాక్: కొందరు నెగెటివ్‌గా...

Bojja kumar  |  Friday, April 28, 2017, 08:59 [IST]
హైదరాబాద్: అంతా ఊహించినట్లే వెండితెరపై మరో అద్భుతం ఆవిష్కరించాడు దర్శకుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పార్ట్ 2 ది కంక్లూజన్ ఈ రోజు విడుదలైన బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా ఎంతో అద్భుతంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు
బాహుబలి షూటింగులో తిట్టాడు,  అమ్మ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నా: కార్తికేయ

బాహుబలి షూటింగులో తిట్టాడు, అమ్మ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నా: కార్తికేయ

Bojja kumar  |  Thursday, April 27, 2017, 19:09 [IST]
హైదరాబాద్: ‘బాహుబలి 2' సినిమా రిలీజ్ వేళ సినిమాకు పని చేసిన వారంతా మీడియా ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కార్తికేయ ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అప్పుడు భయం ఉండింది. ఫస్ట్ రెండు రోజులు బ్యాడ్ టాక్ రావడంతో అంతా
ప్రముఖుడి హఠాన్మరణం: బాహుబలి-2 స్పెషల్ షోలు రద్దు!

ప్రముఖుడి హఠాన్మరణం: బాహుబలి-2 స్పెషల్ షోలు రద్దు!

Bojja kumar  |  Thursday, April 27, 2017, 16:48 [IST]
ముంబై: బాహుబలి 2 సినిమా విడుదలకు సిద్దమైంది. మరికొన్ని గంటల్లో స్పెషల్ షోలు చూస్తాం, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సీక్రెట్ తెలుసుకుందామనే సంతోషంలో బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. అయితే ఆ ఆనందం తీకక ముందే అనుకోని విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అనారోగ్యంతో మరణించారు. ఊహించని ఈ విషాద సంఘటన
ఆయన సాధించింది ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేదు:  అల్లు అర్జున్

ఆయన సాధించింది ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేదు: అల్లు అర్జున్

Bojja kumar  |  Thursday, April 27, 2017, 15:48 [IST]
హైదరాబాద్: ప్రముఖ తెలుగు దర్శకుడు కె.విశ్వనాథ్ కు ప్రతిష్టాత్మక 'దాదా ఫాల్కే అవార్డు' కు ఎంపికైన నేపథ్యంలో సినీ ప్రముఖులంతా ఆయన నివాసానికి చేరుకుని అభినందనలు తెలుపుతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కె. విశ్వానాథ్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..... ఇండియన్ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం 'దాదా సాహెబ్ ఫాల్కే'
బాహుబలి-2 ఫస్ట్ డే కలెక్షన్స్..... ఆలిండియా రికార్డ్?

బాహుబలి-2 ఫస్ట్ డే కలెక్షన్స్..... ఆలిండియా రికార్డ్?

Bojja kumar  |  Thursday, April 27, 2017, 14:22 [IST]
హైదరాబాద్: బాహుబలి-2 సినిమాపై ఎంత క్రేజ్ ఉందో ఆన్ లైన్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు.... ప్రసాద్ ఐమాక్స్ లాంటి థియేటర్స్ వద్ద టిక్కెట్ల కోసం కిలోమీటర్ల మేర లైన్ కట్టిన ప్రేక్షకులే నిదర్శనం. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బాహుబలి-2 ఫీవర్ మొదలైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే
‘బాహుబలి-2’ టికెట్ రేట్ల పెంపుకు హైకోర్టు అనుమతి!

‘బాహుబలి-2’ టికెట్ రేట్ల పెంపుకు హైకోర్టు అనుమతి!

Bojja kumar  |  Thursday, April 27, 2017, 13:58 [IST]
హైదరాబాద్: ‘బాహుబలి-2' మూవీ టికెట్స్ రేట్లను పెంచి విక్రయించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. టికెట్ల రేట్ల పెంపుపై థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వారం రోజుల పాటు బాహుబలి-2 టికెట్ రేట్లను పెంచి అమ్ముకోవడానికి కోర్టు అనుమతి లభించిందని, ఇప్పటి నుండి సాధారణ థియేటర్లలో ఇంతకు
ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ వినోద్ ఖన్నా కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ వినోద్ ఖన్నా కన్నుమూత

Bojja kumar  |  Thursday, April 27, 2017, 12:12 [IST]
ముంబై: ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ వినోద్ ఖన్నా (70) గురువారం ముంబైలో కన్నుమూసారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో డాధ పడుతున్న ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. వినోద్ ఖన్నా మరణంపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. వినోద్ ఖన్నా1968 నుండి 2013 మధ్య దాదాపు 141 సినిమాల్లో నటించారు. 2007లో విడుదలైన పాకిస్థానీ చిత్రం గాడ్
బట్టలు కూడా లాగేసుకుంటారా? యాంకర్ రవి సంచలన కామెంట్స్!

బట్టలు కూడా లాగేసుకుంటారా? యాంకర్ రవి సంచలన కామెంట్స్!

Bojja kumar  |  Thursday, April 27, 2017, 12:11 [IST]
హైదరాబాద్: బాహుబలి-2 సినిమాపై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి మల్టీప్లెక్సులు, కొన్ని థియేటర్ల యాజమాన్యాలు టికెట్ తో పాటు బలవంతంగా ఫుడ్ అండ్ బేవరేజెస్ టోకెన్లు అంటగడుతున్నారంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో యాంకర్ రవి సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. "ఆలోచించకుండా... ఎంత అడిగితే అంత ఇస్తున్నాము!!
‘బాహుబలి-2’ బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ సీరియస్

‘బాహుబలి-2’ బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ సీరియస్

Bojja kumar  |  Thursday, April 27, 2017, 10:57 [IST]
హైదరాబాద్: 'బాహుబలి-2' బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి బెనిఫిట్ షోలు వేయకూడదని సర్కార్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేయడంపై సినిమాటోగ్రపీ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసారు. హైదరాబాద్ లో కొన్ని చోట్ల థియేటర్స్ యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా బెనిఫిట్ షోలకు టికెట్స్
విలనిజాన్ని కూడా సెక్సీగా పండించిన ప్రియాంక చోప్రా (బేవాచ్ న్యూ ట్రైలర్)

విలనిజాన్ని కూడా సెక్సీగా పండించిన ప్రియాంక చోప్రా (బేవాచ్ న్యూ ట్రైలర్)

Bojja kumar  |  Thursday, April 27, 2017, 09:35 [IST]
లాస్‌ఏంజెల్స్‌: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ 'బేవాచ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె విలన్ పాత్రలో నటిస్తోంది. ఇప్పటి ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ట్రైలర్స్ విడుదలయ్యాయి. అయితే వాటిలో ప్రియాంక కనిపించిన సీన్లు చాలా తక్కువ. తాజాగా విడుదలైన 'బేవాచ్' కొత్త ట్రైలర్ లో ప్రియాంక చోప్రాకు సంబంధించిన