Author Profile - Naresh Kumar

Name Naresh Kumar
Position Jr. Sub Editor
Info Naresh Kumar is Jr. Sub Editor in our Filmibeat Telugu section.

Latest Stories

రెండు దశాబ్దాల తర్వాత బయట పడనున్న సినిమా: కమల్ వందల కోట్ల ప్రాజెక్ట్

రెండు దశాబ్దాల తర్వాత బయట పడనున్న సినిమా: కమల్ వందల కోట్ల ప్రాజెక్ట్

Naresh Kumar  |  Friday, May 26, 2017, 16:39 [IST]
భారీ బడ్జెట్ సినిమా అన్న కాన్సెప్ట్ ని పేద్ద హైప్ చేద్దాం అనుకున్న వాళ్ళలో కమల్ ఒకరు ఇరవయ్యేళ్ళ కిందటే దాదాపు 100 కోట్లకి దగ్గర బడ్జెట్ తో మొదలు పెట్టిన మరుద నాగం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. దాన్ని పూర్తి చేయటానికి నానా తంటాలు పడుతూనే ఉన్నాడు కమల్. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా
మళ్ళీ ఏం బాంబు పేలుస్తావ్ సామీ..!? 5:30 కి సర్ప్రైజ్ అంటూ వర్మ ట్వీట్

మళ్ళీ ఏం బాంబు పేలుస్తావ్ సామీ..!? 5:30 కి సర్ప్రైజ్ అంటూ వర్మ ట్వీట్

Naresh Kumar  |  Friday, May 26, 2017, 15:58 [IST]
ఆడే నోరూ తిరిగే కాలూ ఊరికే ఉండవంటారు ఈ సామెత మన రామ్‌గోపాల్ వర్మకి సరిగ్గా సరిపోతుంది. ఉన్నట్టు ఉండక ట్విటర్ తోనే దేశం మొత్తాన్నీ ఉడికిస్తూంటాడు వర్మ. ఒక దశలో అసలు వర్మ ఈ రాత్రి ఏ ట్వీట్ పెడతాడా అని మీడియా మొత్తం నిద్రలు మానుకొని రాత్రుల్లు వర్మ వాల్ చూడటమే పనిగా పెట్టుకున్నాయి అంటే అతిశయోక్తి కాదు.. {photo-feature} {image_gallery1}
అంబేద్కర్ వర్థంతికీ రజినీ \

అంబేద్కర్ వర్థంతికీ రజినీ \"కాలా\" కీ సంబందమేమిటి? పోస్టర్ సరిగా చూస్తే బుర్ర తిరిగి పోతుంది

Naresh Kumar  |  Friday, May 26, 2017, 14:04 [IST]
రజినీకాంత్ అల్లుడు ధనుష్ సడెన్ గా పెద్ద షాకే ఇచ్చాడు. సూపర్ స్టార్ కొత్త సినిమా టైటిల్.. దాని లోగో రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచాడు. రోబో సీక్వెల్ '2.0' తర్వాత రజినీ.. 'కబాలి' డైరెక్టర్ పా.రంజిత్ తో ఇంకో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అయినా ఇంత త్వరగా ఈ సినిమా మొదలూ పెడతారని ఎవ్వరూ ఊహించలేదు.
కుత కుతలాడుతున్న \

కుత కుతలాడుతున్న \"రాబ్తా\" టీమ్: ''మగధీర'' పై ఇంకా బొంకుతున్నారు...

Naresh Kumar  |  Friday, May 26, 2017, 13:12 [IST]
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌ హీరోగా వచ్చిన 'మగధీర' ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. గత జన్మ కథాంశంతో అప్పట్లో వచ్చిన ఈ సినిమా బ్లాక బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇలాంటి కాన్సెప్టుతో చాలా సినిమాలు వచ్చినా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు. అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ లో వస్తున్న రాబ్తా మాత్రం దాదాపుగా మగధీర పోలికలతోనే ఉంది. {photo-feature} {image_gallery1}
అక్కినేని అభిమానులే రా రండోయ్.. షో ని అడ్డుకున్నారు... ఎందుకంటే

అక్కినేని అభిమానులే రా రండోయ్.. షో ని అడ్డుకున్నారు... ఎందుకంటే

Naresh Kumar  |  Friday, May 26, 2017, 12:09 [IST]
సినిమాకి కాస్త హైప్ వస్తే చాలు అడ్దగోలు గా టికెట్ రేట్లు పెంచేసి క్యాష్ చేసుకునే దోరణి ఈ మధ్య మరీ ఎక్కువ అయ్యింది. ఒకప్పుడు బ్లాక్ టికెట్ల దందా ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా అధికారికంగా నే థియేటర్లే బాహాటంగానే దోపిడీ మొదలుపెట్టాయి. సినిమా కి కాస్త మంచి అంచనాలు ఉంటే చాలు తొలి షోల
పాపం ఒక్కరు కూడా పట్టించుకోలేదు: సునీల్ పరిస్థితి ఇలా అయ్యింది

పాపం ఒక్కరు కూడా పట్టించుకోలేదు: సునీల్ పరిస్థితి ఇలా అయ్యింది

Naresh Kumar  |  Friday, May 26, 2017, 11:19 [IST]
టాప్‌ కమెడియన్‌గా తెలుగు సినిమా పరిశ్రమలో చెలమణి అవుతున్న రోజుల్లో హీరోగా అవతారం మార్చుకున్నాడు. ఆ కొత్త అవతారం లో మొదట్లో కొన్ని విజయాలు వరించినా, ఇప్పుడు వరుసగా పరాజయాలే పలుకరిస్తున్నాయి. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి అందాల రాముడు, మర్యాద రామన్న ఇలా వరుస హిట్స్ తో దూసుకు వెళ్లాడు. తర్వాత మనోడికి గడ్డు పరిస్థితులు
నాగార్జునను అరెస్ట్ చేయాల్సిందే: మన్మథుడి పై మరో కొత్త కేసు

నాగార్జునను అరెస్ట్ చేయాల్సిందే: మన్మథుడి పై మరో కొత్త కేసు

Naresh Kumar  |  Friday, May 26, 2017, 10:34 [IST]
మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు చలపతిరావుపై ఆగ్రహం ఇంకా చల్లారలేదు. ఆయన పై పలు ప్రాంతాల్లో వరుస కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అమ్మాయిలు కేవలం పడక సుఖానికే పనికి వస్తారు అన్న ఉద్దేషం వచ్చేట్టు గా "రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమా ఆడియో వేడుకలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. {photo-feature} {image_gallery1}
మహా బాహుబలి: రెండు పార్టులూ ఒకే సినిమా గా ఇంగ్లీష్ లో

మహా బాహుబలి: రెండు పార్టులూ ఒకే సినిమా గా ఇంగ్లీష్ లో

Naresh Kumar  |  Friday, May 26, 2017, 10:07 [IST]
నిజానికి అసలు బాహుబలి మొదలు పెట్టేనాటికి రెండు భాగాలు అన్న ఆలోచన లేనే లేదు.. కానీ మొదలయ్యాక పెట్టినీ ఖర్చూ, తీసిన పుటేజ్ రెండూ భారీగానే ఉన్నాయని అర్థమయ్యింది అందుకే సినిమాని రెండు పార్టులుగా చేసుకున్నారు. భారీ బడ్జెట్ సినిమా అవడం.. కథలో వెసులుబాటు ఉండటం.. మార్కెటింగ్ స్ట్రాటజీ లని బేరీజు వ్వేసుకున్న జక్కన్న బాహుబలిని బిగినింగ్,
\

\"తొలిప్రేమ\" మళ్ళీ ఒకసారి: 20 ఏళ్ళ తర్వాత పవన్ సినిమా సీక్వెల్

Naresh Kumar  |  Wednesday, May 24, 2017, 16:45 [IST]
తొలి ప్రేమ దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటి వరకూ నార్మల్ హీరో, చిరంజీవి తమ్ముడూ అన్న ట్యాగ్ లనుంచి పవన్ కళ్యాణ్ గా , ఆ తర్వాత పవర్ స్టార్ గా మారటానికి గట్టి పునాది వేసిన సినిమా 1998 లో వచ్చిన తొలిప్రేమ అప్పట్లో టాలీవుడ్ లో ఒక డిఫరెంట్ ఫీల్ తెచ్చిన సినిమా. {photo-feature} {image_gallery1}
రిస్క్ తీసుకుంటున్నారా? అంచనాలు మించిన బడ్జెట్: స్పైడర్ పై 130 కోట్లు??

రిస్క్ తీసుకుంటున్నారా? అంచనాలు మించిన బడ్జెట్: స్పైడర్ పై 130 కోట్లు??

Naresh Kumar  |  Wednesday, May 24, 2017, 15:49 [IST]
మొన్నటిదాకా బాహుబలి ఫీవర్ తో ఊగిపోయిన టాలీవుడ్ ఇప్పుదిప్పుడే ఆ ప్రభావం నుంచి బయటికి వస్తోంది. ఇప్పటికిప్పుడు వచ్చే మరో రెండు భారీ ప్రాజెక్టు లమీదే ఇప్పుడు అందరి దృష్ఠీ ఉంది. ఒకటి స్పైడర్ అయితే రెండోది అల్లు అర్జున్ DJ దువ్వాడ జగన్నాధం., మురుదగాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో