Author Profile - Rajababu

Name Rajababu
Position Chief Sub Editor
Info Rajababu is Chief Sub Editor in our Filmibeat Telugu section.

Latest Stories

ఆయనతో నాకు పోలికేంటి? అమీర్‌ఖాన్‌పై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఆయనతో నాకు పోలికేంటి? అమీర్‌ఖాన్‌పై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajababu  |  Friday, May 26, 2017, 16:52 [IST]
విలక్షణ నటుడు కమల్ హసన్ ఏది మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు. అందుకే ఆయన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారుతారు. తాజాగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌పై కమల్ హాసన్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. బిగ్ బాస్ తమిళ వెర్షన్‌కు హోస్ట్‌గా వ్యవహరించే సందర్భంగా కమల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సత్యమేవ జయతే
ప్రేమ నుంచి పెళ్లి వరకు (రారండోయ్ వేడుక చూద్దాం మూవీ రివ్యూ)

ప్రేమ నుంచి పెళ్లి వరకు (రారండోయ్ వేడుక చూద్దాం మూవీ రివ్యూ)

Rajababu  |  Friday, May 26, 2017, 13:39 [IST]
{rating} 2016లో ప్రేమమ్ లాంటి ఫీల్ గుడ్ మూవీని, సాహసం శ్వాసగా సాగిపో ఫ్లాఫ్‌ను సొంతం చేసుకొన్న అక్కినేని నాగార్జున 2017లో రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది చైతూ ఖాతాలో భారీ హిట్‌ను చేర్చేందుకు స్వయంగా అక్కినేని నాగార్జున నిర్మాతగా మారి సొంత బ్యానర్‌ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ
రాజసంగా రజనీకాంత్.. కాలా ఫస్ట్‌లుక్‌కే ఫ్యూజులు అవుట్

రాజసంగా రజనీకాంత్.. కాలా ఫస్ట్‌లుక్‌కే ఫ్యూజులు అవుట్

Rajababu  |  Thursday, May 25, 2017, 19:15 [IST]
ముంబై మహానగరాన్ని మరోసారి గడగడలాడించేందుకు అండర్ వరల్డ్ డాన్‌గా సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి రెడీ అయ్యాడు. గతంలో బాషా చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా తడాఖా చూపించిన తలైవా కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో కాలా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫస్ట్‌లుక్‌తోనే కాలా సినిమా
సాహో సచిన్.. బయోపిక్ స్పెషల్ స్కీనింగ్‌కు ప్రముఖులు.. ఉద్వేగం.. కంటతడి.. (ఫోటో గ్యాలరీ)

సాహో సచిన్.. బయోపిక్ స్పెషల్ స్కీనింగ్‌కు ప్రముఖులు.. ఉద్వేగం.. కంటతడి.. (ఫోటో గ్యాలరీ)

Rajababu  |  Thursday, May 25, 2017, 18:51 [IST]
క్రికెట్ మైదానంలో బౌలర్లకు సింహస్వప్పంగా మారిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెండితెరపైన హల్‌చల్ సృష్టించేందుకు సిద్దమవుతున్నాడు. తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన 'సచిన్: ఏ డిలియన్ డ్రీమ్స్' అనే చిత్రం మే 26వ (శుక్రవారం) తేదీ రిలీజ్ రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో 'సచిన్: ఏ డిలియన్ డ్రీమ్స్' చిత్రాన్ని ప్రముఖుల కోసం ప్రత్యేక
రాజమౌళి నెక్ట్స్ సినిమా ఇదే.. నిర్మాత ఎవరంటే..

రాజమౌళి నెక్ట్స్ సినిమా ఇదే.. నిర్మాత ఎవరంటే..

Rajababu  |  Thursday, May 25, 2017, 17:07 [IST]
బాహుబలి సిరీస్‌తో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రాజమౌళి తదుపరి సినిమా ఏమిటనది ఇప్పుడు సినీ అభిమానులను వెంటాడుతున్న ప్రశ్న. బాహుబలి లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని అందించిన ఆయన ఎవరితో సినిమా రూపొందించబోతున్నారు? హీరో, హీరోయిన్లు ఎవరు? నిర్మాత ఎవరు అనే ప్రశ్నలకు సంబంధించిన ఊహాగానాలు మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి చేపట్టబోయే ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టు ఫిలింనగర్ సమాచారం. {photo-feature} {image_gallery1}
చరిత్ర సృష్టించిన దంగల్.. బాహుబలి2 రికార్డు బ్రేక్.. 2000 కోట్ల వైపు పరుగు..

చరిత్ర సృష్టించిన దంగల్.. బాహుబలి2 రికార్డు బ్రేక్.. 2000 కోట్ల వైపు పరుగు..

Rajababu  |  Thursday, May 25, 2017, 16:21 [IST]
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో కలెక్షన్ల ప్రకంపనలు సృష్టిస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన భారతీయ చిత్రంగా దంగల్ చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దంగల్ రూ.1800 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. {photo-feature} {image_gallery1}
స్త్రీలపై చలపతి కామెంట్లు దారుణం.. వాటితో పోలిస్తే ఇవి ఎంత.. సీనియర్ నటి!

స్త్రీలపై చలపతి కామెంట్లు దారుణం.. వాటితో పోలిస్తే ఇవి ఎంత.. సీనియర్ నటి!

Rajababu  |  Thursday, May 25, 2017, 15:10 [IST]
రారండోయ్ వేడుకు చూద్దాం ఆడియో ఆవిష్కరణలో మహిళలపై దారుణమైన కామెంట్ చేసిన సీనియర్ నటుడు చలపతిరావుపై సామాన్య జనం నుంచే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన వారి గురించి కూడా నిరసన పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నది. బహిరంగ వేదికలపైనే కాకుండా షూటింగుల్లో కూడా మహిళా నటులను టార్గెట్‌గా చేసుకొని సూటిపోటి మాటలతో వేధిస్తారనే విషయం కూడా తాజాగా ప్రచారంలోకి వచ్చింది. {photo-feature} {image_gallery1}
భర్తకు దూరం.. ఐదేళ్ల నుంచి బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం.. నాగ్ హీరోయిన్ కథ ఇది..

భర్తకు దూరం.. ఐదేళ్ల నుంచి బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం.. నాగ్ హీరోయిన్ కథ ఇది..

Rajababu  |  Thursday, May 25, 2017, 14:20 [IST]
గ్రీకువీరుడు, సిసింద్రీ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ నటి పూజాబాత్రా మరోసారి వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నది. ఎన్నారై వరుడిని వివాహం చేసుకొన్న తర్వాత మళ్లీ ఇటీవల వచ్చిన ఏబీసీడీ2 చిత్రంలో అతిథి పాత్రలో తళుక్కున్న మెరిసింది. ఆ తర్వాత మిర్రర్ గేమ్ - అబ్ ఖేల్ షురూ అనే చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నది. వ్యక్తిగత
దుమ్మురేపుతున్న కాలా పోస్టర్.. రజనీకాంత్ 161వ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్..

దుమ్మురేపుతున్న కాలా పోస్టర్.. రజనీకాంత్ 161వ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్..

Rajababu  |  Thursday, May 25, 2017, 11:53 [IST]
గ్యాంగ్‌స్టర్ సినిమా అంటే ఇలా ఉండాలని నిరూపించింది బాషా చిత్రం. సురేశ్ కృష్ణ, రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతికి లోనుచేస్తుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్ సినిమాకు పచ్చజెండా ఊపారు. కబాలీ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ చేయనున్న చిత్రానికి కాలా అని పేరు
చలపతి, యాంకర్ రవి వ్యవహారంపై అమల సీరియస్.. మన వేడుకలో ఇలానా?

చలపతి, యాంకర్ రవి వ్యవహారంపై అమల సీరియస్.. మన వేడుకలో ఇలానా?

Rajababu  |  Thursday, May 25, 2017, 11:11 [IST]
సామాజిక సమస్యలు, పర్యావరణం, జంతువుల సంరక్షణ లాంటి అంశాలపై సినీనటి, సామాజిక కార్యకర్త అక్కినేని అమల చూపే అందరికీ స్ఫూర్తిదాయకం. జంతువులకు ఏదైనా జరిగితే అల్లాడిపోయే మనస్తత్వం. బ్లూక్రాస్ పేరిట అమల చేపట్టే కార్యక్రమాలు గొప్పగా ఉంటాయి. గతంలో మహిళల సమస్యలపై కూడా ఆమె స్పందించారు. తాజాగా రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో జరిగిన చలపతిరావు,