Author Profile - Srikanya

Name Srikanya
Position Copy Editor ( Movies)
Info Author Profile - Srikanya

Latest Stories

క్రిష్ స్కెచ్ అదిరింది : రామ్ చరణ్ తో రాయబారం, నో బడ్జెట్ లిమిట్స్, ఫలించినట్లే

క్రిష్ స్కెచ్ అదిరింది : రామ్ చరణ్ తో రాయబారం, నో బడ్జెట్ లిమిట్స్, ఫలించినట్లే

Srikanya  |  Monday, January 23, 2017, 07:27 [IST]
హైదరాబాద్ : ఒక హీరోతో అనుకున్నది మరో హీరోతో చేయటం సిని పరిశ్రంలో చాలా చాలా కామన్ విషయం. అయితే ఒక హీరోతో ఆగిపోయిన ప్రాజెక్టుని అదే క్యాంప్ కు చెందిన మరో హీరోతో ముందుకు తీసుకువెళ్ళటం మాత్రం చిత్రమైన విషయమే. అలాంటి సంఘటనే ఇప్పుడు టాలీవుడ్ లో చోటు చేసుకోబోతోంది. వరణ్ తేజతో అనుకున్న సినిమా
  షాకింగ్ న్యూస్ : ‘బాహుబలి-2’ రిలీజ్ కోసం ఒక్కో ధియోటర్ కు కోటి ఖర్చు

షాకింగ్ న్యూస్ : ‘బాహుబలి-2’ రిలీజ్ కోసం ఒక్కో ధియోటర్ కు కోటి ఖర్చు

Srikanya  |  Sunday, January 22, 2017, 15:33 [IST]
హైద్రాబాద్: 2015లో విడుదలైన ‘బాహుబలి' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు సాధించింది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘బాహుబలి- ది కంక్లూజన్‌' ఈ ఏడాది ప్రథమార్థంలోనే, ఏప్రియల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ గురించిన
ఫేస్ బుక్ లో పిచ్చిరాతలతో ఇరుక్కున్న అందాల నటి, మహిళా జైలుకు తరలింపు

ఫేస్ బుక్ లో పిచ్చిరాతలతో ఇరుక్కున్న అందాల నటి, మహిళా జైలుకు తరలింపు

Srikanya  |  Sunday, January 22, 2017, 15:21 [IST]
మయన్మార్: సోషల్ మీడియా సైట్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తప్పు మాట్లాడినా తిప్పలు తప్పేటట్లు లేవు. ముఖ్యంగా సెలబ్రెటీలకు ఈ సామాజిక మాధ్యమాలు ఎంతగా ఉపయోగపడుతున్నాయో ..అంతగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇందుకు ఏ ప్రాంతమూ, దేశమూ అతీతం కాదు. అందుకు తాజాగా ఉదాహరణ..సామాజిక మాధ్య‌మాల్లో ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేయ‌డంతో మయన్మార్‌ బ్యూటీ
 పాతవి తవ్వింది:అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నేనంటే పడి ఛస్తూ ఏం చేసాడంటే...

పాతవి తవ్వింది:అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నేనంటే పడి ఛస్తూ ఏం చేసాడంటే...

Srikanya  |  Sunday, January 22, 2017, 15:01 [IST]
లాస్ ఏంజిల్స్ :ట్విలైట్, న్యూమూన్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించడంతో అందులో నటించిన క్రిస్టినా స్టివార్ట్ హాలీవుడ్లో ఓ స్టార్ హీరోయిన్‌ గుర్తింపుని పొందింది. అయితే ఆమె సినిమాల ద్వారా తెచ్చుకున్న క్రేజ్ కన్నా తన కామెంట్స్, ట్వీట్స్ ద్వారా తెచ్చుకున్న కీర్తే ఎక్కువ. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు అంతటా సంచలనం అయ్యింది.
 నా బలం.. నా జీవితపు వెలుగు నువ్వే !:  మహేష్ బాబు

నా బలం.. నా జీవితపు వెలుగు నువ్వే !: మహేష్ బాబు

Srikanya  |  Sunday, January 22, 2017, 13:56 [IST]
హైదరాబాద్ : లైఫ్ పార్టనర్ .. నమ్రత తన బలమని సూపర్‌స్టార్‌ మహేష్ బాబు అన్నారు. ఆదివారం మహేష్ సతీమణి, నటి నమ్రత పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నమ్రతపై ఉన్న ప్రేమను తెలుపుతూ ట్విట్టర్‌ ద్వారా మహేష్‌ ఆమెకుజన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రేమను తెలియజేసేందుకు ట్విట్టర్ ఖాతాను ఎంచుకున్నాడు. నమ్రత ఫోటోను ట్వీట్ చేస్తూ
చరణ్ ఇంట్లో ‘మెగా చిరంజీవితం 150’లాంచ్, పుస్తకంలో ఏముంది, రేటెంత,ఎక్కడ దొరుకుతుంది

చరణ్ ఇంట్లో ‘మెగా చిరంజీవితం 150’లాంచ్, పుస్తకంలో ఏముంది, రేటెంత,ఎక్కడ దొరుకుతుంది

Srikanya  |  Sunday, January 22, 2017, 13:33 [IST]
హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల ఆధారంగా పసుపులేటి రామారావు ‘మెగా చిరంజీవితం 150' అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌లోని రాంచరణ్‌ నివాసంలో ఆవిష్కరించారు. దర్శకుడు వి.వి.వినాయక్‌ తొలి పుస్తకం అందుకొన్నారు. దాదాపు తొమిదిన్నర సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెండితెర రీ ఎంట్రీ అదిరే స్దాయిలో జరిగింది. ఖైదీ నెం 150 సినిమాతో చిరు
యస్ ..బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేస్తున్నా, పేరు అడగొద్దు

యస్ ..బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేస్తున్నా, పేరు అడగొద్దు

Srikanya  |  Sunday, January 22, 2017, 12:46 [IST]
ముంబై: తమ రిలేషన్స్, తమ లవ్ ఎఫైర్స్ గురించి సెలబ్రెటీలు బహిరంగంగా చెప్పుకోవటానికి ఇష్టపడరు. కానీ సోనమ్ కపూర్ మాత్రం ఇందుకు మినహాయింపు. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ ఓ కుర్రాడితో బాగా చనువుగా మెలగడం టిన్సెల్ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి ఆమె ఎక్కడా చెప్పటానికి,మాట్లాడటానికి ఇష్ట పడలేదు.
 జెడీ చక్రవర్తి గురించి కృష్ణవంశీ ఇలా చెప్పుకొచ్చారు

జెడీ చక్రవర్తి గురించి కృష్ణవంశీ ఇలా చెప్పుకొచ్చారు

Srikanya  |  Sunday, January 22, 2017, 11:53 [IST]
హైదరాబాద్: వరుస ఫ్లాఫ్ ల తర్వాత దర్శకుడు కృష్ణ వంశీ చేస్తున్న చిత్రం ‘నక్షత్రం'. ఈసారి ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఈ సినిమా కోసం తన బలాలని అన్నిటినీ వాడుతున్నారు... అన్ని విధాల కష్టపడుతున్నాడు కృష్ణవంశీ. సినిమాలోని ప్రతి అంశంలో కొత్తదనం, ప్రేక్షకులకు థ్రిల్ ఉండేలా చూస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక
తీవ్ర నెప్పితో హాస్పటిల్ లో చేరిన రాఘవ లారెన్స్‌

తీవ్ర నెప్పితో హాస్పటిల్ లో చేరిన రాఘవ లారెన్స్‌

Srikanya  |  Sunday, January 22, 2017, 10:54 [IST]
చెన్నై: తమిళ హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ అయిన రాఘవ లారెన్స్‌ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర మెడనొప్పితో బాధపడుతుండడంతో శనివారం చెన్నైలోని పల్లవి హాస్పిటల్‌లో చేరారు. జల్లికట్టుపై మెరీనా బీచ్‌లో జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న లారెన్స్‌ బీచ్‌ వద్దకు మెడకు గార్డు కూడా పెట్టుకొచ్చారు. అక్కడ కాస్త అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. {image-raghava-lawrence-600-22-1485062667.jpg telugu.filmibeat.com}
అటు తిరిగి ,ఇటు తిరిగి గ్రేట్ అంటూ, రవితేజను అంధుడుని చేసేసారు

అటు తిరిగి ,ఇటు తిరిగి గ్రేట్ అంటూ, రవితేజను అంధుడుని చేసేసారు

Srikanya  |  Sunday, January 22, 2017, 10:50 [IST]
హైదరాబాద్: ఒక హీరోతో అనుకున్న కథ వేరే హీరోతో చేయటం, ముందుకు వెళ్లటం ఇండస్ట్రీలో అతి సాధారణ విషయం. అలాగే ఎన్టీఆర్ తో అనుకున్న కథతో ..రవితేజతో సినిమా ప్రారంభమవుతోంది. అలాగే ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫైనల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే....తాజాగా రవితేజ... దర్శకుడు అనీల్‌ రావిపూడితో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇంతకుముందు విభేదాలు