twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘టెంపర్’ 10 డేస్ కలెక్షన్... (ఏరియా వైజ్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. 2015లో ఇప్పటి వరకు టెంపరే టాప్. ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మూడో బిగ్గెస్ట్ ఓపెనర్ గా టెంపర్ రికార్డుల కెక్కింది. మొదటి, రెండో స్థానాల్లో అత్తారింటికి దారేది, ఎవడు చిత్రాలు ఉన్నాయి.

    ఓవర్సీస్ లో సైతం ‘టెంపర్' మూవీ లాభాల బాట పట్టింది. అక్కడ కలెక్షన్ల 1 మిలియన్ డాలర్ మార్కు అందుకుంది. నైజాం ఏరియాలోనూ ఈచిత్రం ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచి పోయింది. ఈ ఫలితాలతో ఎన్టీఆర్, ఆయన అభిమానులు, దర్శక నిర్మాతలు, పంపిణీ దారులు హ్యాపీగా ఉన్నారు.

    ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Temper 10 Days Collections

    టెంపర్ 10 డేస్ కలెక్షన్(షేర్) ఏరియావైజ్...

    నైజాం: రూ. 9.70 కోట్లు
    సీడెడ్: రూ. 5.45 కోట్లు
    వైజాగ్: రూ. 2.85 కోట్లు
    గుంటూరు: రూ. 2.70 కోట్లు
    కృష్ణా: రూ. 1.88 కోట్లు
    ఈస్ట్: రూ. 2 కోట్లు
    వెస్ట్: రూ. 1.54 కోట్లు
    నెల్లూరు: రూ. 1.13 కోట్లు

    ఏపి, తెలంగాణ 10 డేస్ కలెక్షన్: రూ. 27.25 కోట్లు
    బెంగుళూరు సిటీ: రూ. 2.20 కోట్లు
    రెస్టాఫ్ కర్ణాటక: రూ. 2.20 కోట్లు
    తమిళనాడు: రూ. 0.50 కోట్లు
    రెస్టాఫ్ ఇండియా: రూ. 0.75 కోట్లు
    యూఎస్ఏ: రూ. 4.10 కోట్లు
    రెస్టాఫ్ వర్లడ్: రూ. 0.95 కోట్లు

    వరల్డ్ వైడ్ 10 డేస్ కలెక్షన్ : రూ. 37.95 కోట్లు

    Read more about: temper collections
    English summary
    Check out Temper movie 10 Days Collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X