ఆది పినిశెట్టి
Actor/Actress
Born : 14 Dec 1982
ఆది పినిశెట్టి 1982 డిసెంబరు 14న చెన్నైలో జన్మించాడు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా సపోర్టింగ్...
ReadMore
Famous For
ఆది పినిశెట్టి 1982 డిసెంబరు 14న చెన్నైలో జన్మించాడు.ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
Read More
తెలుగు, తమిళ భాషల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కిందటేడాది, ‘అజ్ఞాతవాసి, రంగస్థలం, నీవెవరో, యూటర్న్’ చిత్రాల్లో నటించారు. వీటిలో ‘రంగస్థలం’లోని కుమార్ బాబు పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
ఆది పినిశెట్టి వ్యాఖ్యలు