twitter
    CelebsbredcrumbAbhinaya Sri
    అభినయ శ్రీ

    అభినయ శ్రీ

    Actress
    అభినయ శ్రీ మొదటగా తమిళ చిత్రంలో నటించింది. 2001లో వచ్చిన తమిళ కామెడీ చిత్రం ఫ్రెండ్స్​మూవీలో సిద్ధికీ అనే పాత్రతో గుర్తింపు పొందింది. ఇందులో ఆమె విజయ్​, సూర్యతో కలిసి నటించింది. ఆ తర్వాత నాగార్జున, సుమంత్ కలిసి నటించిన చిత్రం స్నేహమంటే ఇదేరా తో తెలుగు... ReadMore
    Famous For
    అభినయ శ్రీ మొదటగా తమిళ చిత్రంలో నటించింది. 2001లో వచ్చిన తమిళ కామెడీ చిత్రం ఫ్రెండ్స్​మూవీలో సిద్ధికీ అనే పాత్రతో గుర్తింపు పొందింది. ఇందులో ఆమె విజయ్​, సూర్యతో కలిసి నటించింది. ఆ తర్వాత నాగార్జున, సుమంత్ కలిసి నటించిన చిత్రం స్నేహమంటే ఇదేరా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అభినయ శ్రీ. అనంతరం మూడేళ్లకు అంటే 2004లో ఆర్య సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించి పాపులారిటీ దక్కించుకుంది.

    2005లో తెలుగు కామెడీ సినిమా హంగామాలో ఒక హీరోయిన్​గా చేసింది. పైసాలో పరమాత్మ అనే సినిమాలో పోషించిన పాత్రకు బెస్ట్​ఫీమేల్​కమెడియన్​గా నంది అవార్డు అందుకుంది అభినయ శ్రీ.

    2007లో వచ్చిన ఆదివారం ఆడవాళ్లకు సెలవు సినిమాతో పూర్తి స్థాయి...
    Read More
    అభినయ శ్రీ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X