twitter
    CelebsbredcrumbAdah Sharma
    అదా శర్మ

    అదా శర్మ

    Actress
    Born : 14 May 1987
    ఆదా శర్మ ప్రముఖ ప్రముఖ భారతీయ సినీ నటి. ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లో ప్రధానంగా పనిచేస్తున్నారు. 1992 మే 11న జన్మించారు.  తన స్కూలు చదువు పూర్తియిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె... ReadMore
    Famous For
    ఆదా శర్మ ప్రముఖ ప్రముఖ భారతీయ సినీ నటి. ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లో ప్రధానంగా పనిచేస్తున్నారు. 1992 మే 11న జన్మించారు. 

    తన స్కూలు చదువు పూర్తియిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి.

    తెలుగులో ఐదు సినిమాలు చేసింది. ఆమె తెలుగులో నటించిన హార్ట్ అటాక్ (2014), సన్నాఫ్ సత్యమూర్తి (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), గరం (2016), క్షణం (సినిమా) సినిమాలు విజయం  సాధించాయి.
    Read More
    అదా శర్మ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X