అదా శర్మ
Born on 14 May 1987 (Age 37)
అదా శర్మ బయోగ్రఫీ
ఆదా శర్మ ప్రముఖ ప్రముఖ భారతీయ సినీ నటి. ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లో ప్రధానంగా పనిచేస్తున్నారు. 1992 మే 11న జన్మించారు.
తన స్కూలు చదువు పూర్తియిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి.
తెలుగులో ఐదు సినిమాలు చేసింది. ఆమె తెలుగులో నటించిన హార్ట్ అటాక్ (2014), సన్నాఫ్ సత్యమూర్తి (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), గరం (2016), క్షణం (సినిమా) సినిమాలు విజయం సాధించాయి.
సంబంధిత వార్తలు