twitter
    CelebsbredcrumbAllu Aravind
    అల్లు అరవింద్

    అల్లు అరవింద్

    Producer/Actor
    Born : 10 Jan 1949
    అల్లు అరవింద్ టాలీవుడ్లో ప్రసిద్ధ తెలుగు చిత్ర నిర్మాత మరియు పంపిణీదారు.  ఇతడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడు. ఇతని కుమారుడు ప్రస్తుతకాలంలో ప్రసిద్ధ కథానయకుడు అల్లు అర్జున్. కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి తన నట దాహాన్ని... ReadMore
    Famous For
    అల్లు అరవింద్ టాలీవుడ్లో ప్రసిద్ధ తెలుగు చిత్ర నిర్మాత మరియు పంపిణీదారు.  ఇతడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడు. ఇతని కుమారుడు ప్రస్తుతకాలంలో ప్రసిద్ధ కథానయకుడు అల్లు అర్జున్. కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి తన నట దాహాన్ని తీర్చుకున్నాడు. గీతా ఆర్ట్స్ అనే బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తున్నారు. 
    Read More
    అల్లు అరవింద్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X