twitter
    CelebsbredcrumbAmala Paul
    అమలా పాల్

    అమలా పాల్

    Actress
    Born : 26 Oct 1991
    Birth Place : ఎర్ణకుళం, కెరళ
    అమలా పాల్ కేరళకు చెందిన సినీ నటి. 1991 అక్టోబరు 26న  కేరళ లోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబము కేరళ లోని కొచ్చిలో స్థిరపడింది. తండ్రి వర్గీస్ పాల్, కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తల్లి అన్నీస్ పాల్ గృహిణి. ఈమెకు ఒక అన్నయ్య... ReadMore
    Famous For
    అమలా పాల్ కేరళకు చెందిన సినీ నటి. 1991 అక్టోబరు 26న  కేరళ లోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబము కేరళ లోని కొచ్చిలో స్థిరపడింది. తండ్రి వర్గీస్ పాల్, కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తల్లి అన్నీస్ పాల్ గృహిణి. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. విద్యాభ్యాసాన్ని కోచిలో పూర్తిచేసింది


    అమలా పాల్ తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ చిత్రాలలో నటించింది.  తెలుగు లో నాయక్, ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెలుల్యూర్ వంటి చిత్రాలలో నటించి మంచి ఫేరు సంపాధించింది. 

    ప్రస్తుతం ఆమె చిత్రం ద్వార ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 
    Read More
    అమలా పాల్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X