అమ్మ రాజశేఖర్
Director/Actor
అమ్మా రాజశేఖర్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన ఆ తరువాత దర్శకుడిగా మారారు. తమిళ నాడుకు చెందిన రాజశేఖర్ అమ్మ మీద ప్రేమతోనే ఆ పదాన్ని తన పేరు ముందు పెట్టుకున్నాడు. ఇక 2006లో గోపిచంద్ తో తెరకెక్కించిన రణం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో...
ReadMore
Famous For
అమ్మా రాజశేఖర్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన ఆ తరువాత దర్శకుడిగా మారారు. తమిళ నాడుకు చెందిన రాజశేఖర్ అమ్మ మీద ప్రేమతోనే ఆ పదాన్ని తన పేరు ముందు పెట్టుకున్నాడు. ఇక 2006లో గోపిచంద్ తో తెరకెక్కించిన రణం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓ వైపు కొరియోగ్రాఫర్ గా చేస్తూనే మరోవైపు దర్శకుడిగా కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. రణం సినిమా సక్సెస్ అయిన తరువాత రవితేజతో ఖాతార్నాక్ అనే సినిమాను డైరెక్ట్ చూశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆన్‌స్క్రీన్ మీదే కాదు. ఒకటి, రెండు వివాదాలతో ఆఫ్ స్క్రీన్ మీద కూడా పాపులర్ అయ్యారు.
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
అమ్మ రాజశేఖర్ వ్యాఖ్యలు