అమీ జాక్సన్
Actress
Born : 31 Jan 1991
ఎమీ జాక్సన్ బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్, నటి. ఈమె తమిళ,హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. ఎమీ తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గా నిలిచింది ఎమీ. ఆ తరువాత తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టిణంలో...
ReadMore
Famous For
ఎమీ జాక్సన్ బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్, నటి. ఈమె తమిళ,హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. ఎమీ తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గా నిలిచింది ఎమీ. ఆ తరువాత తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టిణంలో కథానాయిక పాత్రకు ఈమెను ఎంపిక చేశాడు.
లండన్ లో మోడల్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే, భారత్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించడం ప్రారంభించింది. ఆమె తెలుగు మొదటి సినిమా ఎవడు తో తెలుగులొ అడుగుపెట్టింది. ఆ తరువాత 2015లో ఎమీ ప్రభుదేవా దర్శకత్వంలో,అక్షయ్ కుమార్ నటించిన అభినేత్రి సినిమాలో నటించింది. ప్రభాస్ సరసన భారి బడ్జెట్ చిత్రం సాహో లొ నటిస్తోంది.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
అమీ జాక్సన్ వ్యాఖ్యలు