twitter
    CelebsbredcrumbAnjali
    అంజలి

    అంజలి

    Actress
    Born : 16 Jun 1986
    Birth Place : రాజొల, ఆంద్రప్రదేశ్
    అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం... ReadMore
    Famous For
    అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింది. 

    తెలుగమ్మాయి అంజలి హీరోయిన్ గా తమిళంలో మంచి గుర్తింపే సంపాదించుకుంది. తెలుగులో కూడా ఆమె కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి. అమాయకంగా కనిపిస్తూనే, కల్లాకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లుకొట్టారు.
    Read More
    • గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ లుక్ గ్లింప్స్
    • రా రా రెడ్డి లిరికల్ సాంగ్ - మాచెర్ల నియోజగకవర్గం
    • మగువ మగువ సాంగ్ ఫిమేల్ వెర్షన్ లిరిక్స్ - వకీల్ స�..
    • వకీల్ సాబ్ మూవీ ట్రైలర్
    • నిశబ్ధం మూవీ ట్రైలర్
    • వకీల్ సాబ్ మోషన్ పోస్టర్
    అంజలి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X