అన్షు అంబానీ
Actress
అన్షు అంబానీ భారతీయ నటి. ఈమె నటే కాకుండ ఫ్యాషన్ డిజైనర్ కూడ. అన్షు తెలుగు మరియు తమిళ భాషలలో సిమాలు చేసింది. తెలుగులొ నగార్జున సరసన మన్మథుడు సినిమాలొ నటించింది. ఈసినిమాకిగాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వరించింది. తరువాత రాఘవేంద్ర సినిమాలొ ప్రభాస్ తొ...
ReadMore
Famous For
అన్షు అంబానీ భారతీయ నటి. ఈమె నటే కాకుండ ఫ్యాషన్ డిజైనర్ కూడ. అన్షు తెలుగు మరియు తమిళ భాషలలో సిమాలు చేసింది. తెలుగులొ నగార్జున సరసన మన్మథుడు సినిమాలొ నటించింది. ఈసినిమాకిగాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వరించింది. తరువాత రాఘవేంద్ర సినిమాలొ ప్రభాస్ తొ జతకట్టింది. ఆతరువాత సచిన్ ని వివాహచేసుకుంది. పెళ్ళి తరువాత ఈ బామ సినిమాలవైపు చుదలేదు.
Read More
-
Pushpa 2 అల్లు అర్జున్ మూవీ ఆల్ టైమ్ రికార్డ్.. పుష్ప 2 బిజినెస్ ఎన్ని వందల కోట్లంటే?
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
అన్షు అంబానీ వ్యాఖ్యలు