అనుష్క శెట్టి
Actress
Born : 07 Nov 1981
అనుష్క నవంబరు 7, 1981 మంగుళూరులో పుట్టింది. అనుష్క శెట్టి తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. బెంగుళూరు తన చదువు పూర్తి చేసింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్...
ReadMore
Famous For
అనుష్క నవంబరు 7, 1981 మంగుళూరులో పుట్టింది. అనుష్క శెట్టి తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. బెంగుళూరు తన చదువు పూర్తి చేసింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది.తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం, అరుంధతి,అస్త్రం, డాన్, బలాదూర్, చింతకాయల రవి తదితర చిత్రాలలో నటించింది.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది.
-
Pushpa 2 అల్లు అర్జున్ మూవీ ఆల్ టైమ్ రికార్డ్.. పుష్ప 2 బిజినెస్ ఎన్ని వందల కోట్లంటే?
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
అనుష్క శెట్టి వ్యాఖ్యలు