twitter
    CelebsbredcrumbAvika Gor
    అవికా గోర్

    అవికా గోర్

    Actress
    Born : 30 Jun 1997
    Birth Place : హైదిరాబాద్
    అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్ మరియు సినీ నటి. బాలనటిగా టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. దీనిలొ ప్రధాన పాత్రలొ నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.  ఆతరువాత సినిమాలు... ReadMore
    Famous For
    అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్ మరియు సినీ నటి. బాలనటిగా టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. దీనిలొ ప్రధాన పాత్రలొ నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 

    ఆతరువాత సినిమాలు అవకాశాలు రావడంతొ సీరియళ్స్ కి స్వస్తి చేప్పి సినిమాలవైపు మెగ్గు చూపింది. రాజ్ తరుణ్ సరసన నటించిన ఉయ్యాల జంపాల విజయంసాదించినా ఆ తరువాత వచ్చిన సినిమాలు అన్ని అవికాని నిరాశ పరిచాయి.
    Read More
    • ‘పాప్‌కార్న్‌’ ట్రైలర్‌
    • థాంక్యూ మూవీ ట్రైలర్
    • 'థాంక్యూ' టీజర్
    • రాజుగారి గది 3 మూవీ అఫీసీయల్ ట్రైలర్
    అవికా గోర్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X