twitter
    CelebsbredcrumbBabu Mohan
    బాబు మోహన్

    బాబు మోహన్

    Actor
    Birth Place : హైదరాబాద్
    బాబు మోహన్ తెలుగు సినిమా నటుడు 1952 మార్చి 19న బీరోలు, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా లో జన్మించారు.  బాబు మోహన్ కామిడి టైమింగ్ చాలా బాగుంటుంది.   మామగారు సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన మాయలోడు,... ReadMore
    Famous For
    బాబు మోహన్ తెలుగు సినిమా నటుడు 1952 మార్చి 19న బీరోలు, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా లో జన్మించారు. 

    బాబు మోహన్ కామిడి టైమింగ్ చాలా బాగుంటుంది.   మామగారు సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించాడు.

    తెలుగులో కామిడియన్ గా, హీరో గా, సహాయ పాత్రల్లో నటించారు. 
    Read More
    బాబు మోహన్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X