బాలాదిత్య
Actor
బాలాదిత్య 1982వ సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో జన్మించిన బాలాదిత్య చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాడు. పాఠశాల విద్య చెన్నై ప్రాంతాలలో చదువుకోగా కాలేజీ విద్య హైదరాబాదులో బాలాదిత్య పూర్తి చేయడం జరిగింది. బాల నటుడిగా పలు సుమారు...
ReadMore
Famous For
బాలాదిత్య 1982వ సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో జన్మించిన బాలాదిత్య చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాడు. పాఠశాల విద్య చెన్నై ప్రాంతాలలో చదువుకోగా కాలేజీ విద్య హైదరాబాదులో బాలాదిత్య పూర్తి చేయడం జరిగింది.
బాల నటుడిగా పలు సుమారు 40 సినిమాల్లో నటించాడు. 10కి పైగా సినిమాల్లో హీరోగా నటించాడు
బాలనటుడిగా 1994 లో వచ్చిన అన్న, 1996 లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు. జాతీయ పురస్కారాన్ని అందుకున్న 1940 లో ఒక గ్రామం అనే సినిమాలో బాలాదిత్య కీలక పాత్ర లో నటించారు.
2016వ సంవత్సరంలో మానస లక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
బాలాదిత్య వ్యాఖ్యలు