twitter
    Celebsbredcrumbbhanuchander
    భాణుచందర్

    భాణుచందర్

    Actor/Actress
    Born : 31 May 1953
    భానుచందర్ ప్రముఖ నటుడు, దర్శకుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో ప్రధాన నాయక పాత్రలను మరియు సహాయ పాత్రలను పోషించాడు. ఇతడు ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు. తెలుగులో ప్రేమించొద్దు ప్రేమించొద్దు, దేశద్రోహులు అనే రెండు చిత్రాలకు... ReadMore
    Famous For
    భానుచందర్ ప్రముఖ నటుడు, దర్శకుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో ప్రధాన నాయక పాత్రలను మరియు సహాయ పాత్రలను పోషించాడు. ఇతడు ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు. తెలుగులో ప్రేమించొద్దు ప్రేమించొద్దు, దేశద్రోహులు అనే రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. టీవీ సీరియళ్లలో కూడా నటించాడు. భానుచందర్ కరాటే లో కూడా శిక్షణ పొందాడు. అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. 
    మన వూరి పాండవులు సినిమాతో చిత్రరంగంలొ హీరోగా మొదటి చిత్రం చేశాడు. అలా కొన్ని సినిమాలు చేసినా హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. తరువాత వచ్చిన చిన్న చిన్న అవకాశాలని వదలకుండ నటించారు.
    Read More
    భాణుచందర్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X