బన్ని వాసు
Producer
బన్నీ వాసు తెలుగు సినిమా నిర్మాత. వాసు పాలకొల్లు వాసి. ఆయన సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్ , పిల్లా నువ్వు లేని జీవితం మరియూ భలే భలే మగాడివోయ్ సినిమాలకు నిర్మాణసారధ్యం వహించాడు. ఆయన బన్నీ కి మంచి స్నేహితుడు అయినందున ఆయనను బన్నీ వాసు గా పిలుస్తారు....
ReadMore
Famous For
బన్నీ వాసు తెలుగు సినిమా నిర్మాత. వాసు పాలకొల్లు వాసి. ఆయన సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్ , పిల్లా నువ్వు లేని జీవితం మరియూ భలే భలే మగాడివోయ్ సినిమాలకు నిర్మాణసారధ్యం వహించాడు. ఆయన బన్నీ కి మంచి స్నేహితుడు అయినందున ఆయనను బన్నీ వాసు గా పిలుస్తారు. గీతార్ట్స్ లో శిక్షకునిగా చేరాడు.కొత్త జంట, నెక్ట్స్ నువ్వు, 100%లవ్, గీత గీవిందం వంటి చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించారు. వీటిలొ 100%లవ్, విజయ్ దేవరకొండ నటించిన గీత గీవిందం నిర్మించిన చిత్రం విజయాన్నిచ్చాయి.
-
డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
బన్ని వాసు వ్యాఖ్యలు