twitter
    CelebsbredcrumbCharmi Kaur
    చార్మి కౌర్

    చార్మి కౌర్

    Actress/Producer
    Born : 17 May 1987
    Birth Place : ముంబాయి
    కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఆ చిత్రం, దాని వెంటనే వచ్చిన నీకే మనసిచ్చాను కూడా పరాజయం పొందినప్పటికీ ఛార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు... ReadMore
    Famous For

    కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఆ చిత్రం, దాని వెంటనే వచ్చిన నీకే మనసిచ్చాను కూడా పరాజయం పొందినప్పటికీ ఛార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది.

    పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగ ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర నాయికగా ఎదిగింది. రాఖీ, చిన్నోడు, పౌర్ణమి, స్టైల్, లక్ష్మి, చుక్కల్లో చంద్రుడు, అల్లరి పిడుగు, పొలిటికల్ రౌడీ, అనుకోకుండా ఒక రోజు, చక్రం, మాస్, చంటి, గౌరి, మంత్ర,  శ్రీ ఆంజనేయం, నీకే మనసిచ్చాను చిత్రాలలో నటించింది 

    Read More
    చార్మి కౌర్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X