చిరంజీవి
Actor
Born : 22 Aug 1955
Birth Place : మొగల్తూరు
కొణిదల శివశంకర వరప్రసాద్ పూర్తి పేరు, పద్మభూషణ్ కూడ వచ్చింది. తెలుగు ప్రజలందరిచేత మోగాస్టార్ చిరంజీవి అనిపించుకున్నారు. చిరంజీవి ప్రయాణం పశ్చిమగోదావరి జిల్లా మోగల్తూరు నుంచి మొదలైంది. తన మొదటి సినిమా పునాది రాళ్ళు, నటించే అవకాశం...
ReadMore
Famous For
కొణిదల శివశంకర వరప్రసాద్ పూర్తి పేరు, పద్మభూషణ్ కూడ వచ్చింది. తెలుగు ప్రజలందరిచేత మోగాస్టార్ చిరంజీవి అనిపించుకున్నారు. చిరంజీవి ప్రయాణం పశ్చిమగోదావరి జిల్లా మోగల్తూరు నుంచి మొదలైంది.
తన మొదటి సినిమా పునాది రాళ్ళు, నటించే అవకాశం సంపాదించుకున్నారు అలా ఆతర్వాత వచ్చిన అన్ని అవకాశాలు వదలకుండా చేసారు. చిరంజీవి అతి తక్కువ కాలంలోనే మంచి నటుడుగా అలాగే మంచి డ్యాన్సర్ గా అందరిని ఆకట్టుకున్నారు. చిరంజీవి మొదటి విజయం ఖైది సినిమాతో తెలుగు ప్రజలకు హీరో అంటే ఇలా ఉండాలి అనే ఉహను కల్గించినాడు. అక్కడ నుంచి చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు మరియు కోటాను కోట్ల అభిమానులకు తన నటన మరియు డ్యాన్సులతో ఎంతగానే ప్రభావం...
Read More
-
SSMB 29 మహేష్ బాబు సినిమాపై మరో బాంబుపేల్చిన వేణు స్వామి... దుమ్మెత్తి పోస్తున్న ఫ్యాన్స్!
-
పెళ్లి చేసుకున్న విక్టరీ వెంకటేష్ కూతురు.. ఏఏ హీరోలు వచ్చారో తెలుసా?
-
పవన్‌పై పోటీపై ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. పిఠాపురం ట్వీట్‌పై సారీ చెప్పను అంటూ!
-
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇష్టం లేదు.. బ్రో సినిమా విషయంలో తిట్టారు.. పవన్ కల్యాణ్
-
Ram Gopal Varma: పవన్ కల్యాణ్‌కు పోటీగా రామ్ గోపాల్ వర్మ.. సడెన్‌గా పొలిటికల్ ఎంట్రీ!
-
18 ఓటీటీలు, 19 వెబ్ సైట్లు, 10 యాప్స్, 57 అకౌంట్స్ బ్యాన్.. ఎందుకంటే?
-
1మెగాస్టార్ అసలు పేరు శివశంకర వరప్రసాద్ కాగా తమ కుటుంబం అంతా ఎక్కువగా పూజించే ఆంజనేయ స్వామికి మరో పేరైన చిరంజీవి అనే పేరును తన తల్లి సూచనలు తన స్క్రీన్ నేముగా పెట్టుకున్నారు మెగాస్టార్.
-
2అందరికీ మెగాస్టార్ చిరంజీవి బిరుదు మెగాస్టార్ అనే తెలుసు కానీ మెగాస్టార్ అనే బిరుదు పెట్టక ముందు ఆయనను సుప్రీం హీరో అని సంబోధించేవారు.
-
385 సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి అనే టైటిల్ వాడకుండా కేవలం చిరంజీవి అనే టైటిలే వాడారు. తర్వాత డేరింగ్ డాషింగ్ డైనమిక్ అనే టైటిల్స్ 11 సినిమాలకు వాడారు.
-
4సుప్రీం హీరో అని 14 సినిమాలకు వాడారు. ఇక మెగాస్టార్ అని 34 సినిమాలుకు, నట కిషోర్ అని రెండు సినిమాలకు, సుప్రీం అనే రెండు సినిమాలకు,
-
5రోరింగ్ లయన్ అని ఒక సినిమాకి సుప్రీం స్టార్ అనే ఒక సినిమాకి, మా ఘరానా చిరంజీవి అని ఒక సినిమాకి, నట విజేత అని ఒక సినిమాకి ఆయనను సంభోదించారు.
-
6కెరీర్లో మంచి పీక్ పొజిషన్ లో ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మీద విష ప్రయోగం కూడా జరిగింది. అయితే ఈ విషయం అప్పట్లో బయటకు కూడా రాలేదు
-
7మెగాస్టార్ ఇండియాలోని అత్యధిక భారీ రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా రికార్డు సృష్టించారు ఆ రోజుల్లో ఒక్కో సినిమాకు కోటి పాతిక లక్షలు అందుకుని మరీ హీరోకి సాధ్యం కాని రికార్డు ఆయన సృష్టించారు. అప్పట్లో ఇండియన్ టాప్ హీరోగా ఉండే అమితాబ్ కు కేవలం కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేవారు.
-
8సౌత్ నుంచి ఆస్కార్ అవార్డులకు ఆహ్వానించబడిన మొట్టమొదటి హీరోగా కూడా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు.
-
992లో విడుదలైన ఘరానా మొగుడు టాలీవుడ్ లో 10 కోట్లు కలెక్షన్లు సాధించిన మొట్టమొదటి టాలీవుడ్ సినిమాల నిలిచింది.
-
10ఇంద్ర సినిమాతో 30 కోట్ల షేర్ వసూలు రాబట్టి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సంపాదించడమే కాక అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోగా కూడా నిలిచారు.
-
11ఐదు ఇండస్ట్రీ హిట్లు సాధించిన ఏకైక టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, ఇప్పటికీ ఈ రికార్డు ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయారు
-
12ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్య మెగాస్టార్ చిరంజీవికి నట కిషోర్ అనే బిరుదు ఇచ్చారు.
-
13టాలీవుడ్ లో 10 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న మొట్టమొదటి హీరో చిరంజీవి కాగా 4 నంది అవార్డులు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.
-
14
మెగాస్టార్ చిరంజీవి ద రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే ఒక హాలీవుడ్ సినిమాలో నటించాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని కారణాలతో సినిమా నిలిచిపోయింది.
చిరంజీవి వ్యాఖ్యలు
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
-
భోళా శంకర్ మూవీ ట్రైలర్
-
మిల్కి బ్యూటి సాంగ్
-
మిల్కి బ్యూటి సాంగ్ ప్రోమో
-
జమ్ జమ్ జజ్జనక సాంగ్
-
జామ్ జామ్ జజ్జినక సాంగ్ ప్రోమో
-
భోళా శంకర్ మూవీ టీజర్
-
భోళా మానియా లిరికల్ సాంగ్
-
భోళా మేనియా సాంగ్ ప్రోమో
-
నీకేమో అందం ఎక్కువ లిరికల్ సాంగ్
-
వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్
-
పూనకాలు లిరికల్ సాంగ్
-
వీరయ్య టైటిల్ ట్రాక్ లిరికల్ సాంగ్
-
శ్రీదేవి చిరంజీవి లిరికల్ సాంగ్
-
వాల్తేరు వీరయ్య నుంచి రవి తేజ టీజర్
-
వాల్తేరు వీరయ్య ఫస్ట్ సాంగ్
-
\'వాల్తేరు వీరయ్య\' ఫస్ట్ సింగిల్ గ్లింప్స్
-
‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ టీజర్
-
నయనతార మేకింగ్ వీడియో
-
గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్
-
‘తార్ మార్ తక్కర్ మార్’ లిరికల్ సాంగ్
-
‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ ప్రోమో
-
గాడ్ ఫాదర్ మూవీ టీజర్
-
గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ టీజర్
-
భలే భలే బంజారా ఫుల్ వీడియో సాంగ్
-
ఆచార్య మూవీ నుంచి ‘భలే భలే బంజారా’ సాంగ్
-
ఆచార్య మూవీ ట్రైలర్
-
‘భోళా శంకర్’ మోషన్ పోస్టర్
-
సానా కష్టం వచ్చిందే మందాకినీ లిరికల్ సాంగ్ - ఆచార్య
-
సాన కష్టం సాంగ్ ప్రోమో- ఆచార్య
-
సిద్ద సాగ టీజర్ - ఆచార్య
-
నీలాంబరి లిరికల్ సాంగ్ - ఆచార్య
-
లాహే లాహే.. ప్రోమో సాంగ్ - ఆచార్య
-
ఆచార్య మూవీ టీజర్
-
ఆచార్య మోషన్ పోస్టర్