twitter
    CelebsbredcrumbDhanraj
    ధన్ రాజ్

    ధన్ రాజ్

    Actor
    Birth Place : హైదిరాబాద్
    ధన్ రాజ్ ప్రముఖ తెలుగు సిని హాస్యనటుడు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలొ  ఇతడు జన్మించాడు. 60 కి పైగా తెలుగు సినిమాల్లొ హాస్య పాత్రలు చేసాడు. శిరిషాని ప్రేమ వివాహమ్ చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. జై సినిమాతో తెలుగు సినిపరిశ్రమకి... ReadMore
    Famous For
    ధన్ రాజ్ ప్రముఖ తెలుగు సిని హాస్యనటుడు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలొ ఇతడు జన్మించాడు. 60కిపైగా తెలుగు సినిమాల్లొ హాస్య పాత్రలు చేసాడు. శిరిషాని ప్రేమ వివాహమ్ చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
    జై సినిమాతో తెలుగు సినిపరిశ్రమకి పరిచయమ్యాడు. తరువాత వచ్చిన ప్రతిచిన్న అవకాశాన్ని వదలకుండా నటించాడు. మొదట స్టేజ్ మీద చిన్నచిన్న పాత్రలు చేస్తు తనలోని నటనని వెలికితీసాడు. అల్లుఅర్జున్ స్నేహితుడిగా పరుగు చిత్రంలొ నటించారు. భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, మడత ఖాజ. గబ్బర్ సింగ్, జ్యోతి లక్ష్మి, రాజు గారి గది వంటి చిత్రాలలో నటించారు. 
    Read More
    ధన్ రాజ్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X