ధనుష్
Actor/Producer
Born : 28 Jul 1984
Birth Place : తమిళనాడు
ధనుష్ భారతీయ సినిమా నటుడు, నేపథ్య గాయకుడు, రచయిత. జూలై 28, 1984 న జన్మించారు. దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు మరియు దర్శకుడు సెల్వరాఘవన్ తమ్ముడు. అతను తన హయ్యర్ సెకండరీ పూర్తి చేసి, తన సోదరుడి బలవంతం కారణంగా సినీ రంగంలోకి ప్రవేశించాడు. ఐశ్వర్య...
ReadMore
Famous For
ధనుష్ భారతీయ సినిమా నటుడు, నేపథ్య గాయకుడు, రచయిత. జూలై 28, 1984 న జన్మించారు. దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు మరియు దర్శకుడు సెల్వరాఘవన్ తమ్ముడు. అతను తన హయ్యర్ సెకండరీ పూర్తి చేసి, తన సోదరుడి బలవంతం కారణంగా సినీ రంగంలోకి ప్రవేశించాడు. ఐశ్వర్య రజనీకాంత్‌ను 18 నవంబర్, 2004 న వివాహం చేసుకున్నాడు. యాత్ర మరియు లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే, ధనుష్ కు ఇద్దరు అక్కలు ఉన్నారు.
2011 లో, ఇతడు నటించిన ఆడుకలామ్ చలనచిత్రంలో నటనకు గాను భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడుగా ఎంపికయ్యాడు, అదే సంవత్సరంలో అతడు పాడిన వై దిస్ కొలవెరి డి పాటతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు, ఇది యూట్యూబులో అత్యధికంగా వీక్షించిన భారతీయ పాటగా...
Read More
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
ధనుష్ వ్యాఖ్యలు