దిల్ రాజు
Born on
దిల్ రాజు బయోగ్రఫీ
దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణా రెడ్డి, ప్రముఖ తెలుగు నిర్మాత మరియు పంపిణీదారుడు. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఇతను నిర్మించిన మొదటి చిత్రము పేరు మీద (దిల్) ఇతడు దిల్ రాజుగా పేరు గాంచాడు.
సంబంధిత వార్తలు