twitter
    CelebsbredcrumbDulquer Salmaan
    దుల్కర్ సల్మాన్

    దుల్కర్ సల్మాన్

    Actor/Producer
    Born : 28 Jul 1986
    దుల్కర్ సల్మాన్ భారతీయ సినీ నటుడు కేరళలోని  కొచ్చిలో  జూలై 28, 1986 జన్మించారు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ మలయాళ, తమిళ, తెలుగు భాషల సినిమాలో నటిస్తున్నారు.  దుల్కర్ సల్మాన్  కేరళలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి చెన్నైలో... ReadMore
    Famous For
    దుల్కర్ సల్మాన్ భారతీయ సినీ నటుడు కేరళలోని  కొచ్చిలో  జూలై 28, 1986 జన్మించారు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ మలయాళ, తమిళ, తెలుగు భాషల సినిమాలో నటిస్తున్నారు. 

    దుల్కర్ సల్మాన్  కేరళలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి చెన్నైలో ప్రాథమికోన్నత విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో వ్యాపార నిర్వహణలో డిగ్రీ పొందారు. చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్ అమల్ సూఫియాను 2011 డిసెంబరు 22న వివాహం చేసుకున్నారు.

    తెలుగులో దుల్కర్ పిల్ల రాక్షసి, 100 డేస్ ఆఫ్ లవ్, హేయ్ పిల్లగాడ, అందమైన జీవితం, జనతా హోటల్, మహానటి  వంటి సినిమాలలో నటించారు. 
    Read More
    • సీత రామం మూవీ డేలీటెడ్ సీన్స్
    • ఇంతందం వీడియో సాంగ్ - సీతా రామం
    • సీతా రామమ్ మూవీ ట్రైలర్
    • సీతా రామం మూవీ టీజర్
    • సీతా రామం మూవీ గ్లింప్సె
    • కురుప్ మూవీ ట్రైలర్
    దుల్కర్ సల్మాన్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X