దుల్కర్ సల్మాన్
Actor/Producer
Born : 28 Jul 1986
దుల్కర్ సల్మాన్ భారతీయ సినీ నటుడు కేరళలోని కొచ్చిలో జూలై 28, 1986 జన్మించారు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ మలయాళ, తమిళ, తెలుగు భాషల సినిమాలో నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ కేరళలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి చెన్నైలో...
ReadMore
Famous For
దుల్కర్ సల్మాన్ భారతీయ సినీ నటుడు కేరళలోని కొచ్చిలో జూలై 28, 1986 జన్మించారు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ మలయాళ, తమిళ, తెలుగు భాషల సినిమాలో నటిస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ కేరళలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి చెన్నైలో ప్రాథమికోన్నత విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో వ్యాపార నిర్వహణలో డిగ్రీ పొందారు. చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్ అమల్ సూఫియాను 2011 డిసెంబరు 22న వివాహం చేసుకున్నారు.
తెలుగులో దుల్కర్ పిల్ల రాక్షసి, 100 డేస్ ఆఫ్ లవ్, హేయ్ పిల్లగాడ, అందమైన జీవితం, జనతా హోటల్, మహానటి వంటి సినిమాలలో నటించారు.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
దుల్కర్ సల్మాన్ వ్యాఖ్యలు