జి వి ప్రకాష్ కుమార్
Music Director/Actor/Singer
Born : 13 Jun 1987
జి వి ప్రకాష్ కుమార్ భారతీయ సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ ఇతను చెన్నై, తమిళనాడులో 1987 జూన్ 13న జన్మించారు. ఇతను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహ్మాన్ కు మేనల్లుడు. మొదటి సారిగా తన మేనమామ ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన శంకర్ సినిమా...
ReadMore
Famous For
జి వి ప్రకాష్ కుమార్ భారతీయ సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ ఇతను చెన్నై, తమిళనాడులో 1987 జూన్ 13న జన్మించారు.
ఇతను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహ్మాన్ కు మేనల్లుడు. మొదటి సారిగా తన మేనమామ ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన శంకర్ సినిమా జెంటిల్‌మేన్ కి సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశాడు
ప్రకాష్ మొదటిసారిగా ఎస్. శంకర్ నిర్మాణ సారథ్యంలో, వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వేయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. తెలుగులో డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, షాపింగ్ మాల్, ఒంగోలు గిత్త, ఎందుకంటే ప్రేమంట వంటి మొదలగు సినిమాలకు సంగీతం అందించారు.
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
జి వి ప్రకాష్ కుమార్ వ్యాఖ్యలు