twitter
    CelebsbredcrumbHema
    హేమ

    హేమ

    Actress/Actor
    Born : 01 Jun 1967
    Birth Place : తూర్పుగోదావరి జిల్లా, ఆంద్రప్రదేశ్
    హేమ తెలుగు సినిమా నటి. హాస్య మరియు ప్రధాన పాత్రలు చేస్తుంటుంది. ఈమె అసలు పేరు కృష్ణవేణి. తూర్పుగోదావరి జిల్లా, రాజోలు గ్రామంలో కోళ్ళ కృష్ణ, లక్ష్మి దంపతులకు జన్మించింది. ఈమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఈమెకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు ఈషా. సొంతవూళ్ళో... ReadMore
    Famous For
    హేమ తెలుగు సినిమా నటి. హాస్య మరియు ప్రధాన పాత్రలు చేస్తుంటుంది. ఈమె అసలు పేరు కృష్ణవేణి. తూర్పుగోదావరి జిల్లా, రాజోలు గ్రామంలో కోళ్ళ కృష్ణ, లక్ష్మి దంపతులకు జన్మించింది. ఈమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఈమెకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు ఈషా.

    సొంతవూళ్ళో హైస్కూలు వరకు చదివింది. మద్రాసులో నృత్యం నేర్చుకుంది. తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. 1989లో విడుదలైన భలేదొంగ సినిమాతో తెలుగు సినిమాలలో అడుగుపెట్టింది. ఈమె తెలుగులో హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. సుమారు 200కు పైగా సినిమాలలో నటించింది. 2009లో రాష్ట్ర ప్రభుత్వంచే కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రంలో నటనకై నంది ఉత్తమ హాస్యనటి అవార్డు.

    హేమ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X