జయప్రద
Actress
Born : 03 Apr 1962
జయప్రద సినిమా నటి, రాజకీయవేత్త 1962 ఏప్రిల్ 3 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ మరియు నీలవేణి దంపతులకు జన్మించింది. ప్రభాకరరెడ్డి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు...
ReadMore
Famous For
జయప్రద సినిమా నటి, రాజకీయవేత్త 1962 ఏప్రిల్ 3 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ మరియు నీలవేణి దంపతులకు జన్మించింది.
ప్రభాకరరెడ్డి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీ మరియు బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించింది.
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
జయప్రద వ్యాఖ్యలు