కాజల్ అగర్వాల్
Actress/Actor
Born : 19 Jun 1985
Birth Place : ముంబాయి, మహరాష్ట
కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. కాజల్ 1985 జూన్ 19న ముంబాయిలో జన్నించింది. కాజల్ మోడల్ మరిము నటీమణి కూడా. ఈమె తెలుగు తమిళ భాషల్లో నటించింది. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది. ఈమె 2008 లో శివ బాలాజీ,...
ReadMore
Famous For
కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. కాజల్ 1985 జూన్ 19న ముంబాయిలో జన్నించింది. కాజల్ మోడల్ మరిము నటీమణి కూడా. ఈమె తెలుగు తమిళ భాషల్లో నటించింది. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది.
ఈమె 2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో కథానాయికగా నటించింది. ఈమె 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే.మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్...
Read More
-
దీపికా పదుకొణె, రష్మికలకు గట్టి షాకిచ్చిన సమంత - తిరిగి సామ్‌కు దెబ్బేసిన అలియా!
-
This Week Movie Releases వెండితెరపై మరోసారి మమితా బైజు మ్యాజిక్.. తెలుగు దక్షిణాదిల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే!
-
వైసీపీ ప్రభుత్వ హయంలో విచ్చలవిడిగా దోపిడి: మురళీ మోహన్ ధ్వజం
-
SuriyaJyothika : 'నీ భర్తను ఒక రాత్రికి పంపవా' - ఆమెకు గట్టిగా ఇచ్చినపడేసిన జ్యోతిక!
-
కుర్ర హీరోను లాగి చెంపదెబ్బ కొట్టిన యాంకర్ శ్రీముఖి!
-
Bhagath Blaze పవన్ కల్యాణ్ చేతిలో గాజు గ్లాసు.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.. ఈసీ ఏమన్నదంటే
-
1కాజల్ అగర్వాల్.. అసలు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరు. పదిహేనేళ్ళుగా హీరోయిన్ గా కొనసాగుతోంది.
-
2టాప్ స్టార్ల నుండి యంగ్ హీరోల వరకూ దాదాపుగా అందరితో నటించిన కాజల్ పేరు తెలియని తెలుగు సినీ ప్రేమికుడు ఉండడు.
-
3కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న మహారాష్ట్రలోని ముంబాయి లో జన్మించింది. నిషా అగర్వాల్ చెల్లేలు.
-
4ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది.
-
52009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే.
-
6హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది.
-
7తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు.
-
8చిరంజీవీ రీఎంట్రీ ఖైధీ నెం 150 లో హిరోయిన్ గా నటించింది. చిరంజీవి, రామ్ చరన్ ఇద్దరి కి హీరోయిన్ గా చేసి రికార్డ్ నెలకొల్పింది.
-
9కాజల్ అగర్వాల్ ట్విట్టర్ లో 2.67 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో 10.9 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.
-
10కాజల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో శర్వానంద్ 'రణరంగం' లో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో 'కోమలి'.. 'ప్యారిస్ ప్యారిస్' సినిమాల్లో నటిస్తోంది. శంకర్ - కమల్ హాసన్ 'ఇండియన్ 2' లో కూడా కాజల్ అగర్వాలే హీరోయిన్.
-
11సమయం దొరికినప్పుడల్లా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో యువత గుండెల్లో కాక పెంచుతూ వుంటుంది. చూడాలి మరి ఇంకెన్నాళ్ళు కాజల్ గ్లామర్ కి గిరాకి ఉంటుంది అన్నది.
-
12దాదాపు 15 ఏళ్లుగా కెమెరా ముందు రాణిస్తున్న కాజల్.. అందరు అగ్ర హీరోల సరసన నటించింది. అంతేకాదు 50 సినిమాల మార్క్ కూడా దాటేసిన హీరోయిన్గా గుర్తింపు పొందింది.
-
13చిరంజీవి రీ ఎంట్రీ హీరోయిన్గా ‘ఖైదీ నంబర్ 150’లో ఆయనతో రొమాన్స్ చేసింది కాజల్. అలా తండ్రీకొడుకులు చిరంజీవి,రామ్ చరణ్ సరసన నటించిన హీరోయిన్గా కూడా అమ్మడికి స్పెషల్ పాపులారిటీ ఉంది.
-
14ప్రస్తుతం సీనియర్, జూనియర్ హీరోలందరికీ బెటర్ ఛాయిస్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో 'ఆచార్య' సినిమాలో, కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2' మూవీలో అలాగే మంచు విష్ణు సరసన 'మోసగాళ్లు' మూవీలో నటిస్తోంది.
-
15ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ అగర్వాల్ విగ్రహాన్ని ఉంచడం అమ్మడికి దక్కిన అరుదైన గౌరవం. ఈ మ్యూజియంలో స్థానం సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్గా కాజల్ రికార్డు సృష్టించింది.
-
16అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు, ప్రభాస్, కాజోల్, కరీనా కపూర్ విగ్రహాలతో పాటు కాజల్ విగ్రహాన్ని ఉంచడం విశేషం.
కాజల్ అగర్వాల్ వ్యాఖ్యలు
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
-
సత్యభామ టైటిల్ గ్లింప్సె
-
భగవత్ కేసరి టీజర్
-
ఆచార్య మూవీ ట్రైలర్
-
సాన కష్టం సాంగ్ ప్రోమో- ఆచార్య
-
సిద్ద సాగ టీజర్ - ఆచార్య
-
నీలాంబరి లిరికల్ సాంగ్ - ఆచార్య
-
లాహే లాహే.. ప్రోమో సాంగ్ - ఆచార్య
-
మోసగాళ్లు మూవీ ట్రైలర్
-
పైసా మెయిన్ హాయ్ సాంగ్ లిరిక్స్
-
డబ్బులు సంపాదించాలంటే సాంగ్ లిరిక్స్ - మోసగాళ్లు
-
ఆచార్య మూవీ టీజర్