కోరటాల శివ
Born on 15 Jun 1975 (Age 49)
కోరటాల శివ బయోగ్రఫీ
కొరటాల శివ వికీపీడియా ఒక భారతీయ చిత్ర దర్శకుడు 1975 జూన్ 15న జన్మించారు, బీటెక్ పూర్తిచేసిన శివ, 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు.
ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం మరియు ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. తర్వాత మహేష్ బాబు హీరో గా శ్రీమంతుడు, జునియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ తో రెండవ సినిమా భరత్ అనే నేను వంటి బిగ్గేస్ట్ హిట్స్ సినిమాలకు దర్శకత్వం వహించారు.
సంబంధిత వార్తలు