twitter
    CelebsbredcrumbKriti Sanon
    క్రితి సనన్

    క్రితి సనన్

    Actress
    Born : 27 Jul 1990
    కృతి సనన్ ఒక భారతీయ నటి మరియూ మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో నటించింది కృతి. ఈమె ఢిల్లీలొ జన్మించారు. హిందీలో ఎన్నో కమర్షియల్సులో నటించిన కృతి సనన్ మహేష్ బాబు నటించిన 1 - నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ... ReadMore
    Famous For
    కృతి సనన్ ఒక భారతీయ నటి మరియూ మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో నటించింది కృతి. ఈమె ఢిల్లీలొ జన్మించారు.
    హిందీలో ఎన్నో కమర్షియల్సులో నటించిన కృతి సనన్ మహేష్ బాబు నటించిన 1 - నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో కృతి ఒక జర్నలిస్ట్ పాత్రను పోషించింది. ఆతరువాత నాగ చైతన్య సరసన దోచెయ్ సినిమాలొ నటించింది. ఈ సినిమాకు మంచి మార్కులు వచ్చిన తెలుగు సినిమాలొ మంచి ఆఫర్స్ రాలేదు. హిందిలొ వచ్చిన చిత్రాలలొ నటిస్తోంది.

    Read More
    • రామ్ సీత రామ్ ఫుల్ వీడియో సాంగ్
    • ఆదిపురుష్ జ్యూక్ బాక్స్ - అల్ సాంగ్స్
    • ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్
    • రామ్ సీత రామ్ వీడియో సాంగ్
    • ఆదిపురుష్ మూవీ ట్రైలర్
    • జై శ్రీ రామ్ లిరికల్ మోషన్ పోస్టర్
    క్రితి సనన్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X