twitter

    క్రితి సనన్ బయోగ్రఫీ

    కృతి సనన్ ఒక భారతీయ నటి మరియూ మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో నటించింది కృతి. ఈమె ఢిల్లీలొ జన్మించారు.
    హిందీలో ఎన్నో కమర్షియల్సులో నటించిన కృతి సనన్ మహేష్ బాబు నటించిన 1 - నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో కృతి ఒక జర్నలిస్ట్ పాత్రను పోషించింది. ఆతరువాత నాగ చైతన్య సరసన దోచెయ్ సినిమాలొ నటించింది. ఈ సినిమాకు మంచి మార్కులు వచ్చిన తెలుగు సినిమాలొ మంచి ఆఫర్స్ రాలేదు. హిందిలొ వచ్చిన చిత్రాలలొ నటిస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X