లక్ష్మి మంచు
Born on 08 Aug 1977 (Age 46) హైదరాబాద్
లక్ష్మి మంచు బయోగ్రఫీ
మంచు లక్ష్మి భారతీయ సినీ , టెలివిజన్ నటి మరియు నిర్మాత. ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు కుమార్తె. ఈమె పూర్తిపేరు మంచు లక్ష్మీ ప్రసన్న.
ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే. తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. సోదరులు మంచు విష్ణువర్థన్ మరియు మంచు మనోజ్ కుమార్ ఇద్దరూ నటులే. నంది పురస్కారం ఉత్తమ విలన్ గా అనగనగా ఓ ధీరుడు చిత్రానికి ఎన్నుకోబడింది.
సంబంధిత వార్తలు