twitter
    CelebsbredcrumbManchu Manoj Kumar
    మంచు మనోజ్ కుమార్

    మంచు మనోజ్ కుమార్

    Actor/Lyricst/Producer
    Born : 20 May 1983
    Birth Place : హైదరాబాద్
    మంచు మనోజ్ కుమార్ తెలుగు సిని నటుడు డా. మోహన్ బాబు కుటుంబం నుండి విష్ణు తరవాత తెలుగు సిని పరిశ్రమకు పరిచయం అయిన మనోజ్ చెన్నైలో జన్మించాడు. ప్రాధమిక విద్య అనంతరం సౌత్ ఈస్ట్రన్ ఓక్లహోమ స్టేట్  యునివర్సిటీ నుండి బి.ఏ లో పట్టభద్రుడయ్యాడు. చిన్ననాటి... ReadMore
    Famous For
    మంచు మనోజ్ కుమార్ తెలుగు సిని నటుడు డా. మోహన్ బాబు కుటుంబం నుండి విష్ణు తరవాత తెలుగు సిని పరిశ్రమకు పరిచయం అయిన మనోజ్ చెన్నైలో జన్మించాడు. ప్రాధమిక విద్య అనంతరం సౌత్ ఈస్ట్రన్ ఓక్లహోమ స్టేట్  యునివర్సిటీ నుండి బి.ఏ లో పట్టభద్రుడయ్యాడు. చిన్ననాటి నుండి సినీవాతావరణంలో పెరిగిన మనోజ్ సహజంగానే సినిమాలమీద ఆసక్తిని పెంచుకున్నాడు. అదే విదంగా తండ్రి నటించిన సినిమాలలో బాల్య నటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. 'మేజర్ చంద్రకాంత్' సినిమాతో వెండి తెరఫై తోలిసారి కనిపించిన మనోజ్ ఆ తరవాత చేసిన 'పుణ్యభూమి నాదేశం' సినిమాకు గాను ప్రశంసలు అందుకున్నాడు. 

    Read More
    • 1
      ప్రాధమిక విద్య అనంతరం సౌత్ ఈస్ట్రన్ ఓక్లహోమ స్టేట్ యునివర్సిటీ నుండి బి.ఏ లో పట్టభద్రుడయ్యాడు.
    మంచు మనోజ్ కుమార్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X