twitter

    మణిరత్నం బయోగ్రఫీ

    మణిరత్నం తమిళ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు నిర్మాత. అనిల్ కపూర్ నటించిన కన్నడ చిత్రం పల్లవి అను పల్లవి (1983) తోలి  చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. తెలుగులో ఈయన దర్శకత్వం వహించిన ఒకే ఒక సినిమా గీతాంజలి

    మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ చిత్రాలూ తెలుగులోకి అనువదించబడ్డాయి. నాయకుడు, రోజా, బొంబాయి, గీతాంజలి మొదలయినవి మణిరత్నం కి  గుర్తింపు తెచ్చిపెట్టాయి 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X