మణిష కోయిరాల
Actress
Born : 16 Aug 1970
మనీషా కొయిరాలా ఒక నేపాల్ నటి, ఆమె ప్రధానంగా హిందీ చిత్రాలలో నటించింది, అయినప్పటికీ ఆమె అనేక దక్షిణ భారత మరియు నేపాలీ చిత్రాలలో కూడ నటించింది. 16 ఆగస్టు 1970లో జన్మించింది నేపాల్ లో కొయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్...
ReadMore
Famous For
మనీషా కొయిరాలా ఒక నేపాల్ నటి, ఆమె ప్రధానంగా హిందీ చిత్రాలలో నటించింది, అయినప్పటికీ ఆమె అనేక దక్షిణ భారత మరియు నేపాలీ చిత్రాలలో కూడ నటించింది.
16 ఆగస్టు 1970లో జన్మించింది నేపాల్ లో కొయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్ కొయిరాలా. తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా నేపాల్ కు 22వ ప్రధాన మంత్రిగా పని చేశాడు. నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో అనేక ఇతర పురస్కారాలు అందుకుంది. 2001 లో ఈమె నేపాల్ రాజ ప్రభుత్వం ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంది.
-
డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
మణిష కోయిరాల వ్యాఖ్యలు