మణిష కోయిరాల
Born on 16 Aug 1970 (Age 53)
మణిష కోయిరాల బయోగ్రఫీ
మనీషా కొయిరాలా ఒక నేపాల్ నటి, ఆమె ప్రధానంగా హిందీ చిత్రాలలో నటించింది, అయినప్పటికీ ఆమె అనేక దక్షిణ భారత మరియు నేపాలీ చిత్రాలలో కూడ నటించింది.
16 ఆగస్టు 1970లో జన్మించింది నేపాల్ లో కొయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్ కొయిరాలా. తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా నేపాల్ కు 22వ ప్రధాన మంత్రిగా పని చేశాడు. నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో అనేక ఇతర పురస్కారాలు అందుకుంది. 2001 లో ఈమె నేపాల్ రాజ ప్రభుత్వం ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంది.
సంబంధిత వార్తలు