twitter
    CelebsbredcrumbN.t.rama Rao
    యన్ టి రామారావు

    యన్ టి రామారావు

    Actor/Director/Producer
    Born : 28 May 1923
    Birth Place : నిమ్మకూరు గ్రామం, క్రిష్ణ జిల్లా, ఆంద�
    పద్మశ్రీ నందమూరి తారక రామారావు నటునిగా ప్రజా నాయకునిగా కోట్లమంది ప్రజల హృదయాల్లో శాశ్విత స్థానాన్ని సంపాదించుకున్నాడు...అలాగే తన నటన రాజకీయ సామర్థంతో తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచపు నలుదిశలా వ్యాపింపజేశాడు. నిమ్మకూరు గ్రామం, క్రిష్ణ జిల్లా,... ReadMore
    Famous For
    పద్మశ్రీ నందమూరి తారక రామారావు నటునిగా ప్రజా నాయకునిగా కోట్లమంది ప్రజల హృదయాల్లో శాశ్విత స్థానాన్ని సంపాదించుకున్నాడు...అలాగే తన నటన రాజకీయ సామర్థంతో తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచపు నలుదిశలా వ్యాపింపజేశాడు. నిమ్మకూరు గ్రామం, క్రిష్ణ జిల్లా, ఆంద్రప్రదేశ్ లో జన్మించారు. బాల్యంలోనే సంస్కృతశ్లోకాలు, పద్యాలూ, పెద్దబాలశిక్ష అవపాసన పట్టి, సాంప్రదాయక అలవాట్లను నేర్చుకున్నారు. విజయవాడలోను, గుంటూరు లోను విద్యాబ్యాసం కొనసాగించారు. చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాదమిక శిక్షణ పొందారు... ఆక్రమంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య, గూడవల్లి రామబ్రహ్మం గార్ల దృష్టిని ఆకర్షించిన యన్.టి.ఆర్ 'మనదేశం' చలనచిత్రం ద్వారా సిని రంగప్రవేశం చేసారు....
    Read More
    యన్ టి రామారావు వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X