నందిత
Actress
Born : 30 Aug 1994
Birth Place : ముంబాయి
నందిత రాజ్ భారతీయ చలనచిత్ర నటీమణి. నందిత 1994, ఆగస్టు 30న రాజ్ కుమార్ ముంబై లో జన్మించింది. నందిత ఆమ్మమ్మ వాళ్ళ ఊరు విశాఖపట్నం. 2012లో తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ అనే తెలుగు సినిమా ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత పోసాని...
ReadMore
Famous For
నందిత రాజ్ భారతీయ చలనచిత్ర నటీమణి. నందిత 1994, ఆగస్టు 30న రాజ్ కుమార్ ముంబై లో జన్మించింది. నందిత ఆమ్మమ్మ వాళ్ళ ఊరు విశాఖపట్నం.
2012లో తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ అనే తెలుగు సినిమా ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత పోసాని సుధీర్ బాబు తో నటించిన ప్రేమకథా చిత్రమ్ అనే సినిమా నందితకు పేరుని తెచ్చిపెట్టింది. లండన్ బ్రీడ్జి, లవర్స్, రాంలీల, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, శంకరాభరణం, సావిత్రి వంటి చిత్రాలలొ నటించింది. అందిన ప్రతిచిన్న అవకాశాన్ని వదలకుండ నటించింది నందిత.
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
-
డైరెక్టర్ కొట్టిన దెబ్బకు జూనియర్ ఆరిస్ట్ మృతి....సీక్రెట్ బయట పెట్టిన శివాజీ రాజా..!
నందిత వ్యాఖ్యలు