twitter
    CelebsbredcrumbNassarbredcrumbBiography

    నాజర్ బయోగ్రఫీ

    నాజర్ ఒక సుప్రసిద్ధ భారతీయ నటుడు. విలక్షణ పాత్రలకు ఇతడు పెట్టింది పేరు. ఇతను మార్చి 5, 1958 లో తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలేరిపాక్కం లో జన్మించాడు. ఆయన భార్య పేరు కమిలా నాజర్. వీరికి ముగ్గురు అబ్బాయిలు నూరుల్ హజన్, లుఫ్తీన్, అబి మెహ్తీ హసన్.అజయకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ సినిమాలో నటనకు నంది అవార్డు అందుకున్నాడు, మణిరత్నం బాంబే, శంకర్ జీన్స్, త్రివిక్రం శ్రీనివాస్ అతడు నటించిన చిత్రాలలో అద్వితీయంగా ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చంటి సినిమాలో ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం లభించింది.  ఆయనకు తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్, అంపశయ్య నవీన్ రచనలంటే ఇష్టం. దూకుడు, సింహాద్రి, సై, రామ రామ కృష్ణ కృష్ణ తదితర సిమాలలో నటించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X