నవదీప్
Actor/Actress
Born : 26 Jan 1985
Birth Place : హైదిరాబాద్
నవదీప్ ఒక భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు.నల్గొండ జిల్లా, పాలెం గ్రామంలో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. హైదరాబాద్ లొ నివాసముంటున్నాడు. జై సినిమాతొ తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యాడు. మొదటి సినిమా, గౌతమ్_ఎస్.ఎస్.సి,...
ReadMore
Famous For
నవదీప్ ఒక భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు.నల్గొండ జిల్లా, పాలెం గ్రామంలో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. హైదరాబాద్ లొ నివాసముంటున్నాడు. జై సినిమాతొ తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యాడు. మొదటి సినిమా, గౌతమ్_ఎస్.ఎస్.సి, ప్రేమంటే ఇంతే వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకర్షించాడు. చందమామ సినిమా నవదీప్ కి విజయం మరియు గుర్తింపు లభించాయి.
Read More
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
-
డైరెక్టర్ కొట్టిన దెబ్బకు జూనియర్ ఆరిస్ట్ మృతి....సీక్రెట్ బయట పెట్టిన శివాజీ రాజా..!
నవదీప్ వ్యాఖ్యలు