twitter
    CelebsbredcrumbNavdeepbredcrumbBiography

    నవదీప్ బయోగ్రఫీ

    నవదీప్ ఒక భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు.నల్గొండ జిల్లా, పాలెం గ్రామంలో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. హైదరాబాద్ లొ నివాసముంటున్నాడు. జై సినిమాతొ తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యాడు. మొదటి సినిమా, గౌతమ్_ఎస్.ఎస్.సి, ప్రేమంటే ఇంతే వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకర్షించాడు. చందమామ సినిమా నవదీప్ కి విజయం మరియు గుర్తింపు లభించాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X