నిఖిల్ సిద్దార్థ్
Actor
Born : 01 Jun 1985
నిఖిల్ సిద్దార్థ్ తెలుగు సినీ నటుడు 1985 జూన్ 1న హైదరాబాద్ జన్మించారు. బేగంపేట హైదరబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో డిగ్రీ పొందాడు. హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ...
ReadMore
Famous For
నిఖిల్ సిద్దార్థ్ తెలుగు సినీ నటుడు 1985 జూన్ 1న హైదరాబాద్ జన్మించారు. బేగంపేట హైదరబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో డిగ్రీ పొందాడు.
హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. ఆ తర్వాత యువత, కళావర్ కింగ్, ఓం శాంతి, ఆలస్యం అమృతం, వీడు తేడా, డిస్కో, స్వామి రారా, కార్తికేయ, సూర్యా వర్సెస్ సూర్యా, శంకరాభరణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్ పార్టీ వంటి సినిమాలలో నటించి సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యడు.
-
Niharika Kondela నిహారిక రెండో పెళ్లంటూ అనౌన్స్... వరుసగా పోస్టులు పెడుతున్న మాజీ భర్త!
-
SSMB 29 మహేష్ బాబు సినిమాపై మరో బాంబుపేల్చిన వేణు స్వామి... దుమ్మెత్తి పోస్తున్న ఫ్యాన్స్!
-
పెళ్లి చేసుకున్న విక్టరీ వెంకటేష్ కూతురు.. ఏఏ హీరోలు వచ్చారో తెలుసా?
-
పవన్‌పై పోటీపై ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. పిఠాపురం ట్వీట్‌పై సారీ చెప్పను అంటూ!
-
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇష్టం లేదు.. బ్రో సినిమా విషయంలో తిట్టారు.. పవన్ కల్యాణ్
-
Ram Gopal Varma: పవన్ కల్యాణ్‌కు పోటీగా రామ్ గోపాల్ వర్మ.. సడెన్‌గా పొలిటికల్ ఎంట్రీ!
నిఖిల్ సిద్దార్థ్ వ్యాఖ్యలు