నిఖిల్ సిద్దార్థ్
Born on 01 Jun 1985 (Age 39)
నిఖిల్ సిద్దార్థ్ బయోగ్రఫీ
నిఖిల్ సిద్దార్థ్ తెలుగు సినీ నటుడు 1985 జూన్ 1న హైదరాబాద్ జన్మించారు. బేగంపేట హైదరబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో డిగ్రీ పొందాడు.
హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. ఆ తర్వాత యువత, కళావర్ కింగ్, ఓం శాంతి, ఆలస్యం అమృతం, వీడు తేడా, డిస్కో, స్వామి రారా, కార్తికేయ, సూర్యా వర్సెస్ సూర్యా, శంకరాభరణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్ పార్టీ వంటి సినిమాలలో నటించి సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యడు.
సంబంధిత వార్తలు