పూజా హెగ్డే
Actress
Born : 13 Oct 1990
Birth Place : ముంబాయి మహారాష్టా
పూజా హెగ్డే ఒక భారతీయ సినీ నటి మరియు మోడల్. అక్టోబరు 13, 1990న ముంబై లో పుట్టి పెరిగింది.పూజ తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. వీరి స్వస్థలం కర్ణాటక లోని మంగుళూరు. 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో...
ReadMore
Famous For
పూజా హెగ్డే ఒక భారతీయ సినీ నటి మరియు మోడల్. అక్టోబరు 13, 1990న ముంబై లో పుట్టి పెరిగింది.పూజ తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. వీరి స్వస్థలం కర్ణాటక లోని మంగుళూరు. 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది.
2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో నటించింది. 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. 2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో హింది సినిమాలో నటించింది. ఆతరువాత వచ్చిన అన్ని అవకాశాలను వదలకుండ నటించింది. వాటిలో దువ్వాడ జగన్నాధం(2017), రంగస్థలం(2018)చిత్రంలో పాటలో ప్రత్యేక పాత్ర...
Read More
-
అలాంటి దుస్తులు ధరిస్తే మానభంగాలా? అనసూయ పోస్టు వైరల్
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్ఫుల్గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
12010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపికై రెండో స్థానంలో నిలిచింది.
-
2పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు.
-
3బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది.
-
4తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు.
-
5క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్.
-
6పూజా తండ్రి మంజునాధ్ హెగ్డే వ్యాపార వేత్త. తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దాంతో చిన్నప్పటి నుంచి నెట్ వర్క్ మార్కెటింగ్ లో పూజా మెళుకువలు బానే అలవర్చుకుంది.
-
7ఆమె ఆస్తి 51 కోట్లు దాకా ఉంది. రెమ్యునరేషన్ 5 కోట్ దాకా తీసుకుంటుండగా.. ఏడాదికి 2,3 సినిమాలు చేసినా… సుమారుగా నెలకి 2 నుంచి 3 కోట్లు దాకా సంపాదిస్తోంది.
పూజా హెగ్డే వ్యాఖ్యలు
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
-
గుంటూర్ కారం టైటిల్ గ్లింప్స్
-
SSMB 28 రిలీజ్ డేట్ టీజర్
-
SSMB28 - Filming Begins
-
లైఫ్ అంటే ఇట్టా వుండాలా లిరికల్ సాంగ్
-
ఆచార్య మూవీ ట్రైలర్
-
బీస్ట్ మూవీ ట్రైలర్
-
రాధే శ్యామ్ మూవీ రిలీజ్ ట్రైలర్
-
ఈ రాతలే ఫుల్ వీడియో సాంగ్
-
ఈ రాతలే ప్రోమో సాంగ్
-
రాదే శ్యామ్ మూవీ వాలంటైన్ స్పెషల్ గ్లింప్సె
-
సాన కష్టం సాంగ్ ప్రోమో- ఆచార్య
-
రాదే శ్యామ్ మూవీ ట్రైలర్
-
సంచారి సాంగ్ టీజర్ - రాదే శామ్
-
నగుమోము తారలే వీడియో సాంగ్ - రాదే శ్యామ్
-
సిద్ద సాగ టీజర్ - ఆచార్య
-
ఈ రాతలే లిరికల్ వీడియో
-
నీలాంబరి లిరికల్ సాంగ్ - ఆచార్య
-
రాధే శ్యామ్ మూవీ టీజర్
-
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ట్రైలర్
-
లాహే లాహే.. ప్రోమో సాంగ్ - ఆచార్య
-
రాధే శ్యామ్ మూవీ టీజర్
-
ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ టీజర్
-
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ టీజర్
-
రాధే శ్యామ్ మోషన్ పోస్టర్
-
అలా వైకుంఠపురములో - సాంగ్స్
-
అలా వైకుఠపురములో- సామజవరగమన పుల్ వీడియో సాంగ్
-
అలా వైకుంఠపురములో - బుట్టబొమ్మా వీడియో సాంగ్
-
అలా వైకుఠపురములో -రాములో రాములో వీడియో సాంగ్