పూనమ్ పాండే
Actress
Born : 11 Mar 1991
పూనమ్ పాండే భారతీయ సినీ నటి 1991 మార్చి 11న డిల్లీ లో జన్మించింది. అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేసింది. 12 వ తరగతి తర్వాత మోడలింగ్ చేయసాగింది. 2010 లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో నిలిచింది. అలాగే ఒక ఫ్యాషన్ పత్రిక...
ReadMore
Famous For
పూనమ్ పాండే భారతీయ సినీ నటి 1991 మార్చి 11న డిల్లీ లో జన్మించింది. అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేసింది. 12 వ తరగతి తర్వాత మోడలింగ్ చేయసాగింది. 2010 లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో నిలిచింది. అలాగే ఒక ఫ్యాషన్ పత్రిక ముఖచిత్రంపై ఈవిడ చిత్రం దర్శనమిచ్చి పలువురు దృష్టిలో పడింది.
పూనమ్ పాండే ఈ పేరు తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు.అప్పట్లో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే..న్యూడ్ షో చేస్తా అని చెప్పి సంచలనం రేపింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలతో అభిమానులను కనువిందు చేస్తూనే ఉంది.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
పూనమ్ పాండే వ్యాఖ్యలు