ప్రియాబెనర్జీ
Born on
ప్రియాబెనర్జీ బయోగ్రఫీ
ప్రియాబెనర్జీ కెనడియన్ నటి. ఈమె తెలుగు, హింది, మరియు తమిళ భాషల సినిమాలలో నటించింది. అడవి శేషు సరసన కిస్ అనె సినిమాతో తెలుగు సిని రంగానికి పరిచయమయ్యారు. అయిన హింది అవకాశాలు ఎక్కువగా హిందిలొ వచ్చాయి. జోరు, అసుర వంటి సినిమాలొ నటించారు.
సంబంధిత వార్తలు